Lrc Player

Everest Anchuna

Unknown artist
[03:16.15]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:04.79] కలగనే... కలలకే...

[00:09.08] కనులనే ఇవ్వనా...

[00:13.30] ఇది కలే కాదనీ...

[00:18.33] ఋజువునే చూపనా...

[00:36.07] ఓ' Everest అంచున పూసిన రోజా

[00:38.44] పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే

[00:45.17] Telescope అంచుకి చిక్కని తారే

[00:47.42] నాతో ప్రేమలో చిక్కానంటుందే

[00:53.67] Hm' నాలో నుంచి, నన్నే తెంచి,

[00:58.94] మేఘం లోంచి వేగం పెంచి ఎత్తుకుపోతుందే

[01:11.93] ఓ' Everest అంచున పూసిన రోజా

[01:14.67] పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే

[01:21.42] Telescope అంచుకి చిక్కని తారే

[01:23.68] నాతో ప్రేమలో చిక్కానంటుందే

[01:30.67] కలగనే... కలలకే...

[01:34.92] కనులనే ఇవ్వనా...

[01:39.46] ఇది కలే కాదనీ...

[01:44.16] ఋజువునే చూపనా...

[02:10.63] Hm' వజ్రాలుండే ఘనిలో

[02:13.37] ఎగబడు వెలుతురులేవో

[02:15.86] ఎదురుగ నువ్వే నడిచొస్తుంటే కనబడు నా కళ్ళల్లో

[02:20.39] వర్ణాలుండే గదిలో (గదిలో)

[02:22.62] కురిసే రంగులు ఏవో (ఏవో)

[02:24.85] పక్కన నువ్వే నిలబడి ఉంటే మెరిసే నా చెంపల్లో (కల్లో)

[02:29.36] Nobel prize ఉంటే

[02:31.91] నీకే freeze అంతే

[02:34.11] వలపుల subjectలో

[02:35.54] ఓ' Everest అంచున పూసిన రోజా

[02:38.52] పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే

[02:45.24] Telescope అంచుకి చిక్కని తారే

[02:47.48] నాతో ప్రేమలో చిక్కానంటుందే

[02:54.00] ఊ.. కలగనే.. (కలగనే) కలలకే.. (కలలకే)

[02:58.72] కనులనే ఇవ్వనా... (ఇవ్వనా)

[03:03.24] ఇది కలే కాదనీ... (ఇ ఇ ఇ ఇ ఇ...)

[03:07.49] ఋజువునే చూపనా...