Lrc Player

Meriseti Poova

Unknown artist
[06:17.44]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:21.03] మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా

[00:25.55] నా తోడు రావా నా ఆశ భాష వినవా

[00:35.31] మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా

[00:40.06] నా తోడు రావా నా ఆశ భాష వినవా

[00:45.04] రేయిలో నీ గుండెపై నను పవళించనీవా

[00:49.83] హాయిగా నీ చూపుతో నను చలికాయనీవా

[00:54.29] సఖియా సఖియా సఖియా

[01:01.53] నా ముద్దులో సద్దుల్లో హద్దుల్లో ఉండవా

[01:04.29] శృంగారవీర

[01:09.04] శృంగారవీర

[01:11.28] రణధీర నా ఆజ్ఞ తోటి నా వెంట రారా

[01:16.04] నా ఆశ ఘోష వినరా

[01:18.79] రాలెడు సిగపూలకై నువు ఒడి పట్టుకోరా

[01:23.78] వెచ్చని నా శ్వాసలో నువు చలికాచుకోరా

[01:28.28] మదనా మదనా మదనా

[01:35.53] నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా శృంగారవీరా

[02:01.79] సఖీ

[02:26.29] మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా

[02:31.28] నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా

[02:36.04] సా రిర్రీరి సస్సాస నిన్నీని

[02:38.02] రిర్రీరి తత్తాత తక తకిట నిస్సారి నిస్సారి

[02:41.01] మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా

[02:44.49] గా రి స్సా నీ ద

[02:46.02] నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా

[02:49.52] సా నీ స దామగనిస

[02:51.00] నా పైట కొంగును మోయా

[02:53.52] నా కురుల చిక్కును తియ్య నీకొక అవకాశమే

[03:00.54] నే తాగ మిగిలిన పాలు

[03:03.26] నువు తాగి జీవించంగా మోక్షము నీకే కదా

[03:10.76] నింగే వంగి నిలచినదే వేడగరా

[03:22.50] మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా

[03:27.50] నా తోడు రావా నా ఆశ భాష వినవా

[03:55.53] వీరా వీరా

[04:03.77] చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పమొకటి చూసా

[04:08.26] తన చూపున అమృతం కాదు విషమును చూసా

[04:13.26] తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా

[04:30.28] వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే

[04:35.25] వలలోనా చేప చిక్కినా నీరు ఎన్నడు చిక్కదులే

[04:40.02] రా అంటే నే వస్తానా

[04:42.50] పో అంటే నే పోతానా

[04:45.26] ఇది నువ్వు నేనన్న పోటి కాదు

[04:47.77] నీ ఆజ్ఞలన్నీ తలను దాల్చ పురుషులెవరు పువులు కాదు

[04:52.02] శృంగారవీర రణధీరా నా ఆజ్ఞ తోటి

[04:56.99] నా వెంట రారా నా ఆశ ఘోష వినరా

[05:01.90] తోంత తకిట తక్కిటతక తద్ధిన్నా

[05:03.87] తధీంకిటక తోంగ తధీంకిటక తోంగ తధీకిటక

[05:06.87] ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ

[05:11.50] తాత్తకిట తాత్తకిట తోం ధీం తకిట ధీం తకిట తోం

[05:16.51] ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ

[05:21.28] తోంత తకిట తతక తకిట తతక తకిట తతక తకిట

[05:24.52] తక్కిట తోంగ్.త క్కి ట.తోంగ్.తా క్కి ట

[05:26.38] ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ

[05:30.88] తకధిద్ది త్తత్తోం తరికిటధిద్దితత్తోం తకధిద్దిత్తత్తోం

[05:34.63] తకధీం తరికిటధీం కిరకిటధీం

[05:35.89] తకధిద్ది త్తత్తోం తరికిటధిద్దితత్తోం తకధిద్దిత్తత్తోం

[05:39.38] తకధీం తరికిటధీం కిరకిటధీం

[05:40.62] తకధీం తరికిటధీం కిరికిటధీం

[05:41.89] తకధీం తరికిటధీం కిరికిటధీం

[05:43.13] తకధీం తరికిటధీం కిరికిటధీం

[05:44.36] తరికిటధీం తరికిటధీం తరికిటధీం

[05:45.65] తోంత తకిట తరికిడతక తరికిడతక

[05:46.88] తోంత తకిట తరికిడతక తరికిడతక

[05:47.88] తోంత తకిట తరికిడతక తరికిడతక

[05:49.14] తాకిటతక తరికిడతక తాకిటతక తరికిడతక

[05:50.38] తాకిటతక తరికిడతక తాకిటతక తరికిడతక

[05:52.13] తరికిటతక తోంగ తరికిటతక తోంగ

[05:53.66] తరికిటతక తోంగ తరికిటతక తోంగ

[05:54.87] తరికిడతక తరికిడతక తోంత తరికిడతక తరికిడతక తోంత

[05:55.89] తరికిడతక తరికిడతక తోంత తరికిడతక తరికిడతక తోంత

[05:57.13] తోంగిడతక తరికిడతక తోంగిడతక తరికిడతక

[05:58.37] తోంగిడతక తరికిడతక తోంగిడతక తరికిడతక

[05:59.85] తొంగిట తరికిడతోం తొంగిట తరికిడతోం

[06:01.66] తొంగిట తరికిడతోం తొంగిట తరికిడతోంత

[06:03.63] తోంగిట తరికిట తోంగిట తరికిడతోం

[06:04.89] తోంగిట తరికిట తోంగిట తరికిడతోం

[06:06.13] తోంగిట తరికిట తోంగిట తరికిడ తోంగిట తరికిడతోం