Manasa Mannichamma
[00:08.27] మనస మన్నించమ్మ
[00:10.26] మార్గం మల్లించమ్మ
[00:12.28] నీతొ రాని నిన్నల్లోనె శిలవై ఉంటావా
[00:16.28] స్వప్నం చెదిరిందమ్మ
[00:18.28] సత్యం ఎదరుందమ్మ
[00:20.27] పొద్దేలేని నిద్దర్లోనె నిత్యం ఉంటావా
[00:24.29] ప్రేమా ప్రేమా నీ పరిచయం
[00:28.53] పాపం అంటే కాదనలేవా
[00:32.54] ప్రేమా ప్రేమా నీ పరిచయం
[00:36.53] పాపం అంటే కాదనలేవా
[01:44.26] ప్రేమాలయంల ఉంటె నీ తలపు
[01:47.76] ప్రేమె దైవంల కొలువుంటుందమ్మా
[01:52.28] దావానలంల తరిమె నిట్టూర్పు
[01:55.79] ప్రేమను నీ నుంచి వెలివేస్తుందమ్మా
[01:59.51] అంత దూరం వుంటేనె చందురుడు చల్లని వెలుగమ్మ
[02:03.77] చెంతకొస్తె మంటేనె అందడని నిందించొద్దమ్మ
[02:07.78] మన క్షేమం కోరుకునె జాబిలె చెలిమికి చిరునామా
[02:11.77] తన సౌఖ్యం ముఖ్యమనె కాంక్షలొ కలవర పడకమ్మా
[02:16.52] ప్రేమా ప్రేమా నీ స్నేహమే
[02:20.51] తీరని శాపం అనిపిస్తావ
[03:10.30] ఒక చినుకునైన దాచదు తన కోసం
[03:13.77] నేలకు నీరిచ్చి మురిసె ఆకాశం
[03:18.27] నదులన్ని తానె తాగె ఆరాటం
[03:21.76] కడలికి తీర్చేన దాహం ఏమాత్రం
[03:25.51] పంజరంలో బంధించి ఆపకె నేస్తానేనాడు
[03:29.77] పల్లకీపై పంపించి చల్లగ దీవించవె నేడు
[03:33.77] జ్ఞాపకంలొ తియ్యదనం చేదుగ మార్చవ కన్నీళ్ళు
[03:37.76] జీవితంలొ నీ పయనం ఇక్కడె ఆపకు నూరేళ్ళు
[03:42.29] ప్రేమా ప్రేమా మదిలొ భారం
[03:46.54] కరిగించేల ఓదార్చవా
