Lrc Player

Naa Manasuki

Unknown artist
[05:41.45]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:16.80] నా మనసుకి ప్రాణం పోసి

[00:20.82] నీ మనసుని కానుక చేసి

[00:24.56] నిలిచావె ప్రేమను పంచి

[00:36.81] నా మనసుకి ప్రాణం పోసి

[00:40.82] నీ మనసుని కానుక చేసి

[00:44.58] నిలిచావె ప్రేమను పంచి

[00:52.81] నా వయసుకి వంతెన వేసి

[00:56.79] నా వలపుల వాకిలి తీసి

[01:00.58] మది తెర తెరిచి ముగ్గె పరిచి

[01:05.09] ఉన్నావు లోకం మరిచి

[01:08.56] నా మనసుకి ప్రాణం పోసి

[01:12.56] నీ మనసుని కానుక చేసి

[01:16.57] నిలిచావె ప్రేమను పంచి

[02:08.75] నీ చూపుకి సూర్యుడు చలువాయె

[02:12.78] నీ స్పర్శకి చంద్రుడు చెమటాయె

[02:16.78] నీ చొరవకి నీ చెలిమికి

[02:20.74] మొదలాయె మాయె మాయె

[02:24.75] నీ అడుగుకి ఆకులు పువులాయె

[02:28.76] నీ కులుకుకి కాకులు కవులాయె

[02:32.74] నీ కలలకి నీ కథలకి

[02:36.75] కదలాడె హాయె హాయె

[02:40.75] అందంగ నన్నె పొగిడి

[02:44.77] అటుపైన ఏదొ అడిగి

[02:48.78] నా మనసనె ఒక సరసులొ

[02:52.74] అలజడులె సృష్టించావె

[03:04.73] నా మనసుకి ప్రాణం పోసి

[03:08.75] నీ మనసుని కానుక చేసి

[03:12.75] నిలిచావె ప్రేమను పంచి

[04:20.65] ఒక మాట ప్రేమగ పలకాలె

[04:24.64] ఒక అడుగు జతపడి నడవాలె

[04:28.64] ఆ గుర్తులు నా గుండెలొ

[04:32.64] ప్రతి జన్మకు పదిలం పదిలం

[04:36.64] ఒక సారి ఒడిలొ ఒదగాలె

[04:40.65] ఎద పైన నిదరె పోవాలె

[04:44.64] తియతియ్యని నీ స్మృతులతొ

[04:48.63] బ్రతికేస్త నిమిషం నిమిషం

[04:52.66] నీ ఆసలు గమనించానే

[04:56.67] నీ ఆతృత గుర్తించాలె

[05:00.63] ఎటు తేలక బదులీయక

[05:04.64] మౌనంగ చూస్తున్నాలె