O Baby
[00:29.23] O baby o baby o baby o baby
[00:33.74] You are so sexy
[00:38.74] O baby o baby o baby o baby
[00:43.25] your give touch me
[00:47.24] కల్లలో స్వర్గం నువ్వే గుండెలో నరకం నువ్వే
[00:52.02] మాటలో మధురం నువ్వే గొంతులో గరళం నువ్వే
[00:58.00] నా ప్రేమ గాధ నువ్వే ఓ చెలియ చెలియ
[01:02.75] ప్రియమైన బాధ నువ్వే
[01:07.49] నా ప్రేమ జోల నువ్వే ఓ సఖియ సఖియ
[01:12.24] మదిలోన జ్వాల నువ్వే
[01:17.24] O baby o baby o baby o baby
[01:21.75] You are so sexy
[01:26.73] O baby o baby o baby o baby
[01:31.24] your give touch me
[02:24.25] పువ్వై పువ్వై పరిమళించినావే
[02:28.99] ముళ్ళై ముళ్ళై మనసు కోసినావే
[02:33.72] మెరుపై మెరుపై వెలుగు పంచినావే
[02:38.47] పిడుగై పిడుగై కలలు కూల్చినావే
[02:43.20] ప్రేమకి అర్ధం అంటే కన్నీట్లో పడవేనా
[02:47.98] ప్రేమకి గమ్యం అంటే సుడిగుండంలోకేనా
[02:52.28] చరితల్లోనే ఉండమ్మ
[02:56.97] చేయొద్దంటు ఈ ప్రేమ
[03:01.72] వినక మతిపోయి ప్రేమించానమ్మ
[03:06.73] కనుక మూల్యాన్ని చెల్లించానమ్మ
[03:12.48] నా ప్రేమ గాధ నువ్వే ఓ చెలియ చెలియ
[03:17.22] ప్రియమైన బాధ నువ్వే
[03:21.97] నా ప్రేమ జోల నువ్వే ఓ సఖియ సఖియ
[03:26.72] మదిలోన జ్వాల నువ్వే
[04:09.63] నువ్వే నువ్వే ఆదరించినావే
[04:14.39] ఆ పై ఆ పై చీదరించినావే
[04:19.38] నిన్నే నిన్నే ఆశ్రయించగానే
[04:24.13] నాలో నాలో ఆశ తుంచినావే
[04:28.89] కోవెలలో కర్పూరం నా తనువును కాల్చిందే
[04:33.63] దేవత మెళ్ళొ హారం ఉరితాడై బిగిసిందే
[04:37.88] ప్రేమ పైనె నమ్మకం కొల్పొయనె ఈ క్షణం
[04:47.38] ప్రేమ పని లేని చోటికి వెల్లాలి
[04:52.37] నువ్వు కనరాని గూటికి చేరాలి
[04:58.12] O baby o baby o baby o baby
[05:02.63] You are so sexy
[05:07.62] O baby o baby o baby o baby
[05:12.01] your give touch me
