Yemaindhi Ee Vela
[00:21.08] ఏమైంది ఈ వేళ
[00:24.81] ఎదలో ఈ సందడేలా
[00:29.07] మిల మిల మిల మేఘమాలా
[00:33.07] చిటపట చినుకేయు వేళ
[00:36.83] చెలి కులుకులు చూడగానే చిరు
[00:41.57] చెమటలు పోయనేల..
[00:48.05] ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
[00:52.07] సరికొత్తగా వుంది రూపం
[00:56.08] కనురెప్ప వేయనీదు ఆ అందం
[01:01.07] మనసులోన వింత మొహం
[01:05.07] మరువలేని ఇంద్ర జాలం
[01:08.82] వానలోన ఇంత దాహం
[01:56.97] చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే
[02:04.97] తళుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే
[02:12.97] తన సొగసు తీగలాగా నా మనసే లాగెనే
[02:20.97] అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
[02:28.98] నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
[02:37.01] చిలిపి కనులు తాళమేసే
[02:40.99] చినుకు తడికి చిందులేసే
[02:44.97] మనసు మురిసి పాటపాడే
[02:48.72] తనువు మరిచి ఆటలాడే
[02:57.01] ఏమైంది ఈ వేళ
[03:00.99] ఎదలో ఈ సందడేలా
[03:04.97] మిల మిల మిల మేఘమాలా
[03:09.02] చిటపట చినుకేయు వేళ
[03:13.00] చెలి కులుకులు చూడగానే చిరు
[03:17.00] చెమటలు పోయనేల..
[04:00.47] ఆమె అందమే చూస్తే
[04:04.03] మరి లేదు లేదు నిదురింక
[04:08.48] ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
[04:16.99] తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసెనా
[04:25.20] తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా
[04:33.22] కనుల ఎదుటే కలగా నిలిచా
[04:37.22] కలలు నిజమై జగము మరిచా
[04:41.22] మొదటి సారి మెరుపు చూసా
[04:45.22] కడలిలాగే ఉరకలేసా
