Po Ve Po
[00:22.42] పోవేపో
[00:25.18] పోవేపో
[00:27.69] ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో
[00:33.19] శవమల్లె మిగిలానే కలవోద్దే దూరం పో
[00:38.16] తనువంతా పెనుమంట రగిలిందా చెలియా పో
[00:43.68] నే పోయే క్షణమైనా నన్నొదిలి గుమ్మా పో
[00:48.94] కలవద్దే గుమ్మా పో వెతకొద్దే గుమ్మా పో
[00:54.44] విధి ఆట మొదలయిందె నను వీడి గుమ్మా పో
[01:20.90] ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో
[01:26.39] శవమల్లె మిగిలానే కలవోద్దే దూరం పో
[02:15.07] నీ వల్లే నేనుంటినె నీ కోసం పిల్ల
[02:25.58] తొలి వలపే చూపించినావు మరిచావా పిల్ల
[02:36.34] మనసున మల్లెలు విరిసిన రోజులు
[02:39.08] మరి మరి దోచే క్షణమైందే
[02:41.58] తనువును దోచిన తమకపు జాడలు
[02:44.33] నను విడిపోయిన సడి ఏదే
[02:46.83] ఓహో హో హో
[02:52.36] ఓహో హో హో
[02:57.21] పోవేపో
[02:59.46] పోవేపో
[03:02.22] నా గుండె వెలుపలనే మిగలాయనే గుమ్మా పో
[03:07.72] నా కలలో కన్నీరే మిగిలాయి గుమ్మా పో
[03:12.96] తనువంతా పెనుమంట రగిలిందే చెలియా పో
[03:18.22] నే పోయే క్షణమైనా నన్నొదిలి గుమ్మా పో
[03:23.73] కలవద్దే గుమ్మా పో వెతకొద్దే గుమ్మా పో
[03:29.01] విధి ఆట మొదలయిందె నను వీడి గుమ్మా పో
[03:34.96] ఓహో హో హో హో హో
[03:45.80] ఓహో హో హో హో హో
[03:55.74] ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో
[04:01.22] శవమల్లె మిగిలానే కలవోద్దే దూరం పో
