01 - Samajavaragamana - Male
[00:00.30] నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
[00:04.18] ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు!
[00:25.94] నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
[00:30.45] ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు!
[00:34.20] నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
[00:38.95] నువ్వు నులుముతుంటే యెర్రాగా కంది చిందేనే సెగలు
[00:43.43] నా ఊపిరి గాలికి ఊయ్యాలలు ఊగుతూ ఉంటే ముంగురులు
[00:47.47] నువ్వు నెట్టెస్తే యెలా నిట్టూర్చవట్టే నిష్టూరపు విలవిలలు
[01:01.18] సామాజవరగమనా...
[01:03.19] నిను చూసి ఆగ గలానా
[01:05.44] మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా ... || 2 ||
[01:18.44] నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
[01:22.93] ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు!
[02:01.17] మల్లెల మాసామా ..
[02:03.18] మంజుల హాసామా ...
[02:05.94] ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా
[02:10.44] విసిరినా పింఛమా
[02:12.43] విరుల ప్రపంచమా
[02:14.68] ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగ వశమా
[02:19.20] ఆరే, నా గాలే తగిలినా ...
[02:21.95] నా నీడే తరిమినా ...
[02:24.19] ఉలకవా ... పలకవా ... భామా ...
[02:28.43] ఎంతో బ్రతిమాలినా ...
[02:30.68] ఇంతేనా అంగనా ..
[02:32.92] మదిని మీటు మధురమైన మనవిని వినుమా ...
[02:37.43] సామాజవరగమనా...
[02:39.17] నిను చూసి ఆగ గలానా
[02:41.66] మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా ... || 2 ||
[03:11.93] నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
[03:15.92] ఆ చూపులనల్ల తొక్కుకు వెల్లకు దయలేదా అసలు!
[03:20.43] నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
[03:25.19] నువ్వు నులుముతుంటే యెర్రాగా కంది చిందేనే సెగలు
