Lrc Player

Maate Vinaduga..

Unknown artist
[04:46.22]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:12.46] మాటే వినదుగ (మాటే వినదుగ...)

[00:17.97] మాటే వినదుగ (మాటే వినదుగ...)

[00:23.96] పెరిగే వేగమె తగిలే మేఘమె

[00:27.72] అసలే ఆగదు ఈ పరుగే

[00:30.46] ఒకటే గమ్యమె దారులు వేరులె

[00:33.48] పయనమె పుడుతూ మొదలే

[00:39.44] మలుపూ కుదుపూ నీదే

[00:42.19] ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే

[00:48.69] ఆ wiper'e తుడిచే కారే కన్నీరే... ఓ

[00:54.45] మాటే వినదుగ వినదుగ వినదుగ

[01:00.46] వేగం దిగదుగ దిగదుగ వేగం

[01:01.45] మాటే వినదుగ వినదుగ వినదుగ

[01:03.70] వేగం వేగం వేగం

[01:06.45] మాటే వినదుగ వినదుగ వినదుగ

[01:09.71] వేగం దిగదుగ దిగదుగ వేగం

[01:25.22] మాటే వినదుగ వినదుగ వినదుగ

[01:25.70] వేగం వేగం వేగం

[01:26.21] పెరిగే వేగమె తగిలే మేఘమె

[01:27.46] అసలే ఆగదు ఈ పరుగే

[01:27.94] ఒకటే గమ్యమె దారులు వేరులె

[01:29.45] పయనమె నీ పనిలే

[01:32.49] అలలే పుడుతూ మొదలే

[01:35.21] మలుపూ కుదుపూ నీదే

[01:38.24] ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే

[01:44.21] ఆ wiper'e తుడిచే కారే కన్నీరే

[02:26.94] చిన్న చిన్న చిన్న నవ్వులే వెతకడమే బ్రతుకంటే

[02:32.21] కొన్ని అందులోన పంచవా మిగిలుంటే... హో

[02:38.93] నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా

[02:44.69] నీడలా వీడక సాయాన్నే నేర్పురా

[02:50.44] కష్టాలెన్ని రానీ, జేబే ఖాళీ కానీ

[02:53.45] నడుచునులే, బండి నడుచునులే

[02:56.47] దారే మారిపోనీ, ఊరే మర్చిపోనీ

[02:59.43] వీడకులే, శ్రమ విడువకులే

[03:02.69] తడి ఆరే ఎదపై ముసిరేను మేఘం

[03:08.42] మనసంతా తడిసేలా కురిసే వాన

[03:14.69] మాటే వినదుగ వినదుగ వినదుగ

[03:17.68] వేగం దిగదుగ దిగదుగ వేగం

[03:20.68] మాటే వినదుగ వినదుగ వినదుగ

[03:23.69] వేగం వేగం వేగం

[03:26.68] మాటే వినదుగ వినదుగ వినదుగ

[03:30.11] వేగం దిగదుగ దిగదుగ వేగం

[03:32.61] మాటే వినదుగ వినదుగ వినదుగ

[03:35.62] వేగం వేగం వేగం

[03:38.88] మాటే వినదుగ (మాటే వినదుగ...)

[03:41.60] మాటే వినదుగ (మాటే వినదుగ...)

[03:50.64] పెరిగే వేగమె తగిలే మేఘమె

[03:53.37] అసలే ఆగదు ఈ పరుగే

[03:56.86] ఒకటే గమ్యమె దారులు వేరులె

[03:59.61] పయనమె నీ పనిలే

[04:02.36] అలలే పుడుతూ మొదలే

[04:05.38] మలుపూ కుదుపూ నీదే

[04:08.36] మరు జన్మతో పరిచయం

[04:11.14] అంతలా పరవశం

[04:13.86] రంగు చినుకులే గుండెపై రాలెనా