Lrc Player

01 - Maate Vinadhuga

Unknown artist
[04:46.22]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:11.59] మాటే వినదుగ (మాటే వినదుగ...)

[00:17.60] మాటే వినదుగ (మాటే వినదుగ...)

[00:24.82] పెరిగే వేగమె తగిలే మేఘమె

[00:27.58] అసలే ఆగదు ఈ పరుగే

[00:30.87] ఒకటే గమ్యమె దారులు వేరులె

[00:33.56] పయనమె నీ పనిలే

[00:36.33] అలలే పుడుతూ మొదలే

[00:39.09] మలుపూ కుదుపూ నీదే

[00:42.33] ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే

[00:48.09] ఆ wiper'e తుడిచే కారే కన్నీరే... ఓ

[00:54.32] మాటే వినదుగ వినదుగ వినదుగ

[00:57.56] వేగం దిగదుగ దిగదుగ వేగం

[01:00.57] మాటే వినదుగ వినదుగ వినదుగ

[01:03.57] వేగం వేగం వేగం

[01:07.07] మాటే వినదుగ వినదుగ వినదుగ

[01:09.57] వేగం దిగదుగ దిగదుగ వేగం

[01:10.83] మాటే వినదుగ వినదుగ వినదుగ

[01:11.33] వేగం వేగం వేగం

[01:20.56] పెరిగే వేగమె తగిలే మేఘమె

[01:23.56] అసలే ఆగదు ఈ పరుగే

[01:26.32] ఒకటే గమ్యమె దారులు వేరులె

[01:29.55] పయనమె నీ పనిలే

[01:32.07] అలలే పుడుతూ మొదలే

[01:35.07] మలుపూ కుదుపూ నీదే

[01:38.08] ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే

[01:44.34] ఆ wiper'e తుడిచే కారే కన్నీరే

[02:26.58] చిన్న చిన్న చిన్న నవ్వులే వెతకడమే బ్రతుకంటే

[02:32.04] కొన్ని అందులోన పంచవా మిగిలుంటే... హో

[02:38.80] నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా

[02:44.79] నీడలా వీడక సాయాన్నే నేర్పురా

[02:50.59] కష్టాలెన్ని రానీ, జేబే ఖాళీ కానీ

[02:53.56] నడుచునులే, బండి నడుచునులే

[02:56.29] దారే మారిపోనీ, ఊరే మర్చిపోనీ

[02:59.80] వీడకులే, శ్రమ విడువకులే

[03:02.78] తడి ఆరే ఎదపై ముసిరేను మేఘం

[03:08.29] మనసంతా తడిసేలా కురిసే వాన

[03:14.54] మాటే వినదుగ వినదుగ వినదుగ

[03:17.55] వేగం దిగదుగ దిగదుగ వేగం

[03:20.79] మాటే వినదుగ వినదుగ వినదుగ

[03:23.29] వేగం వేగం వేగం

[03:26.32] మాటే వినదుగ వినదుగ వినదుగ

[03:29.55] వేగం దిగదుగ దిగదుగ వేగం

[03:32.53] మాటే వినదుగ వినదుగ వినదుగ

[03:35.55] వేగం వేగం వేగం

[03:39.07] మాటే వినదుగ (మాటే వినదుగ...)

[03:43.30] మాటే వినదుగ (మాటే వినదుగ...)

[03:50.54] పెరిగే వేగమె తగిలే మేఘమె

[03:53.53] అసలే ఆగదు ఈ పరుగే

[03:56.54] ఒకటే గమ్యమె దారులు వేరులె

[03:59.55] పయనమె నీ పనిలే

[04:02.28] అలలే పుడుతూ మొదలే

[04:05.03] మలుపూ కుదుపూ నీదే

[04:08.03] మరు జన్మతో పరిచయం

[04:10.82] అంతలా పరవశం

[04:14.54] రంగు చినుకులే గుండెపై రాలెనా