సామజవరగమన
[00:04.19] ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.
[00:25.68] నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..
[00:30.73] ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.
[00:35.17] నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకలా నా కళలు..
[00:39.20] నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు.
[00:43.20] నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు..
[00:47.43] నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు.
[01:01.18] సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..
[01:05.46] మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా.
[01:09.67] సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..
[01:14.18] మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా.
[01:18.92] నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..
[01:22.93] ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.
[02:01.20] మల్లెల మాసమా… మంజుల హాసమా…
[02:05.92] ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా.
[02:10.17] విరిసిన పించామా… విరుల ప్రపంచమా…
[02:14.15] ఎన్నెన్ని వన్నె చిన్నలంటే ఎన్నగ వశమా.
[02:19.41] అరె! నా గాలే తగిలినా… నా నీడే తరిమినా…
[02:23.92] ఉలకవా.. పలకవా.. భామా…
[02:27.42] ఎంతో బ్రతిమాలినా… ఇంతేనా అంగనా…
[02:32.94] మదిని మీటు మధురమైన మనవిని వినుమా……..!!!!!!
[02:37.16] సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..
[02:41.42] మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా.
[02:44.91] సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..
[02:50.44] మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా.
[03:11.95] నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..
[03:15.91] ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.
[03:20.40] నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకలా నా కళలు..
[03:25.15] నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు.
