Lrc Player

02 - Ramuloo Ramulaa

Unknown artist
[04:05.79]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:12.08] బంటు గానికి ట్వెంటీటూ

[00:13.58] బస్తిల మస్తు కట్-ఔటూ

[00:15.57] బచ్చాగాన్ల బ్యాచుండేది

[00:17.33] వచ్చినమంటే సుట్టు

[00:19.32] కిక్కే జాలక ఓ నైటూ

[00:21.31] ఎక్కి డొక్కు బుల్లెటూ

[00:23.07] సందు సందుల మందు కోసం

[00:25.08] ఎతుకుతాంటే రూటు

[00:27.07] సిల్కు చీర గట్టుకొని

[00:29.06] చిల్డు బీరు మెరిసినట్టు

[00:30.82] పొట్లంగట్టిన బిర్యానికి

[00:32.81] బొట్టు బిల్ల వెట్టినట్టు

[00:34.57] బంగ్ల మీద నిల్సొనుందిరో

[00:37.07] ఓ సందామావ సుక్క తాగక సక్కరొచ్చరో

[00:41.07] ఎం అందం మావ జింక లెక్క దుంకుతుంటెరో

[00:44.82] ఆ సందామావ జుంకి జారి చిక్కుకుందిరో

[00:48.58] న దిల్లుకు మావ.

[00:51.81] రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో

[00:55.57] రాములో రాములా నా పానం తీసిందిరో

[00:59.07] రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో

[01:02.84] రాములో రాములా నా పానం తీసిందిరో

[02:23.81] హెయ్! తమ్మలపాకే ఎస్తుంటే

[02:26.04] కమ్మగ వాసన ఒస్తావే

[02:28.07] ఎర్రగ పండిన బుగ్గలు రెండు

[02:30.05] యాదీ కొస్తాయే

[02:31.56] అరె పువ్వుల అంగీ ఎస్తుంటే

[02:33.28] గుండీ నువ్వై పూస్తావే

[02:35.56] పండూకున్న గుండెలొ దూరి

[02:37.56] లొల్లే చెస్తావే

[02:39.05] అరెయ్ ఇంటి ముందు లైటు

[02:40.81] మినుకు మినుకుమంటాంటే

[02:42.80] నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే

[02:46.55] సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే

[02:50.56] ఎహె.. నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే....

[03:10.03] నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు

[03:14.04] ఎంటపడి వస్తున్న నీ పట్టగొలుసు

[03:16.79] సప్పూడింటు పట్టనట్టే తిరుగుతున్నవే

[03:20.54] ఓ సందామావ పక్కకు పోయి తొంగిజూస్తవె

[03:24.29] ఎం టెక్కురా మావ

[03:26.80] రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో

[03:31.09] రాములో రాములా నా పానం తీసిందిరో

[03:34.54] " 5 సార్లు "