Lrc Player

04 - Buttabomma

Unknown artist
[03:18.82]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:07.70] ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము

[00:12.46] ఈ లవ్వనేది బబులు గమ్ము, అంటుకున్నాదంటే పోదు నమ్ము

[00:16.95] ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము

[00:20.73] ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము,ప్రేమనాపలేవు నన్ను నమ్ము

[00:25.19] ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే

[00:32.95] అరి దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే

[00:41.47] బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే

[00:49.96] బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే

[01:06.70] మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్ము

[01:10.46] లోన దండనక జరిగిందే నమ్ము,దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము

[01:48.73] రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు

[01:52.45] అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే

[01:56.68] గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు

[02:00.94] చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే

[02:05.46] చిన్నగా చినుకు తుంపరడిగితే

[02:08.95] కుండపోతగా తుఫాను తెస్తివే

[02:13.46] మాటగా ఓ మల్లెపూవునడిగితే

[02:17.71] మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే

[02:21.44] బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే,

[02:26.19] జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే

[02:30.20] వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే

[02:34.20] కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే

[02:47.21] ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము

[02:50.94] ఈ లవ్వనేది బబులు గమ్ము, అంటుకున్నాదంటే పోదు నమ్ము

[02:55.47] ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము

[02:59.46] ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము,ప్రేమనాపలేవు నన్ను నమ్ము