02 - Hoyna Hoyna
[00:14.79] వేరే కొత్త భూమిపై..ఉన్నానా..
[00:23.54] ఏదో వింత రాగమే..విన్నానా..
[00:28.54] వేరే కొత్త భూమిపై..ఉన్నానా..
[00:33.28] ఏదో వింత రాగమే..విన్నానా..
[00:38.28] పలికే పాల గువ్వతొ
[00:41.78] కులికే పూల కొమ్మతొ
[00:43.78] కసిరే వెన్నెలమ్మతొ
[00:46.03] స్నేహం చేసా
[00:48.79] ఎగిరే పాలవెల్లితొ
[00:51.54] నడిచే గాజు బొమ్మతొ
[00:54.04] బంధం ముందు జన్మదా
[00:56.28] ఎమో బహుశా..
[00:58.79] హొయ్న హొయ్న హొయ్న హొయ్న హొయ్న
[01:02.02] హొయ్న హొయ్న హొయ్న
[01:03.97] ఇక ఎధేమైన నీతో చిందులు
[01:06.95] వెయనా వెయనా
[01:09.70] హొయ్న హొయ్న హొయ్న హొయ్న
[01:12.20] హొయ్న హొయ్న హొయ్న
[01:13.95] కలకాలం నీతో కాలక్షేపం
[01:16.93] చెయనా చెయనా..
[01:38.15] Think I caught the feels this summer
[01:40.66] Bae you’re one of a kind no other
[01:42.90] Be my sweetie be my sugar
[01:45.41] Had enough as a one side lover
[01:48.68] I think I caught the feels this summer
[01:50.41] Bae you’re one of a kind no other
[01:52.90] Be my sweetie be my sugar
[01:55.40] Had enough as a one side lover
[02:07.66] నా జీవితానికి రెండో
[02:11.67] ప్రయాణముందని
[02:13.90] దారి వేసిన చిట్టి పాదమా
[02:18.90] నా జాతకానికి రెండో భాగముందని
[02:23.64] చాటి చెప్పిన చిన్ని ప్రాణమా
[02:28.15] గుండెలోన రెండో వైపే చూపి
[02:33.65] సంబరాన ముంచావే నేస్తమా
[02:38.15] నాలో నాకే రెండో రూపం చూపి
[02:43.15] దీవించిందే నీలో పొంగే ప్రేమ
[02:47.64] వెలిగే వెడుకవ్వనా
[02:50.14] కలిసే కానుకవ్వనా
[02:52.32] పెదవుల్లోన నింపనా
[02:54.82] చిరుధరహాసం
[02:57.32] ఏవరో రాసినట్టుగా
[03:00.33] జరిగే నాటకానికి
[03:02.58] మెరుగులు దిద్ధి వెయ్యనా
[03:05.07] ఇక నా వేషం
[03:07.83] హొయ్న హొయ్న హొయ్న హొయ్న హొయ్న
[03:10.56] హొయ్న హొయ్న హొయ్న
[03:12.58] ఇక ఎధేమైన నీతో చిందులు
[03:15.81] వెయనా వెయనా
[03:18.30] హొయ్న హొయ్న హొయ్న హొయ్న
[03:20.57] హొయ్న హొయ్న హొయ్న
[03:22.31] కలకాలం నీతో కాలక్షేపం
[03:25.57] చెయనా చెయనా..
[03:47.56] వేరే కొత్త భూమిపై..ఉన్నానా
[03:52.32] ఏదో వింత రాగమే..విన్నానా
[03:57.31] వేరే కొత్త భూమిపై..ఉన్నానా
[04:02.32] ఏదో వింత రాగమే..విన్నానా
