Nuvvasthanante[Varsham-2003]_320(1)
[00:04.43] చినుకు రవ్వలో చినుకు రవ్వలో
[00:17.39] చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో
[00:20.90] చినుకు రవ్వలో చినుకు రవ్వలో
[00:23.89] చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో
[00:27.12] పంచవన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె
[00:30.40] వయసు మీద వాలుతున్న వాన గువ్వలో
[00:33.66] చినుకు రవ్వలో చినుకు రవ్వలో
[00:36.87] చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో
[01:24.95] ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
[01:29.21] ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
[01:32.71] చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే
[01:36.44] అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
[01:39.92] చెయ్యార చేరదీసుకోనా
[01:43.47] నువ్వొస్తానంటే నేనొద్దంటానా
[01:51.70] నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట త
[02:00.22] ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
[02:03.87] ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
[02:43.84] ముద్దులొలికే ముక్కుపుడకై
[02:48.10] ఉండిపోవే ముత్యపు చినుకా
[02:52.15] చెవులకు చక్కా జూకాల్లాగా
[02:55.85] చేరుకోవే జిలుగుల చుక్కా
[02:59.34] చేతికి రవ్వల గాజుల్లాగా
[03:01.38] కాలికి మువ్వల పట్టీలాగా
[03:03.10] మెళ్లో పచ్చల పతకంలాగా
[03:04.85] వగలకు నిగ నిగ నగలను తొడిగేలా
[03:07.63] నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా
[03:14.40] ఆహా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట త
[03:23.79] ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
[03:27.54] ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా
[04:00.38] చిన్న నాటి తాయిలంలా
[04:03.89] నిన్ను నాలో దాచుకోనా
[04:07.67] కన్నె ఏటి సోయగంలా
[04:11.39] నన్ను నీలో పోల్చుకోనా
[04:14.90] పెదవులు పాడే కిలకిల లోనా
[04:17.14] పదములు ఆడే కథకళి లోనా
[04:18.90] కనులను తడిపే కలతల లోనా
[04:20.65] నా అణువణువున నువు కనిపించేలా
[04:23.42] నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా
[04:31.33] నువ్వొస్తానంటే ఏయ్ ఏయ్ నేనొద్దంటానా
[04:36.34] తరికిట తరికిట త
[04:39.35] ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
[04:43.60] ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
[04:46.59] చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే
[04:50.35] అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
[04:53.84] చెయ్యార చేరదీసుకోనా
[04:56.76] నువ్వొస్తానంటే నేనొద్దంటానా
[05:03.51] నువ్వొస్తానంటే నేనొద్దంటానా
[05:11.02] నువ్వొస్తానంటే నేనొద్దంటానా
[05:17.05] నువ్వొస్తానంటే నేనొద్దంటానా
