Lrc Player

Adiga Adiga[Ninnu Kori-2017]_320

Unknown artist
[03:33.31]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:11.17] అడిగా అడిగా ఎదలో లయనడిగా

[00:39.19] కదిలె క్షనమా చెలి ఏదని

[00:45.16] నన్నె మరిచా తన పేరునె తలిచా

[00:50.69] మదినే అడిగా తన ఊసేదని

[00:55.92] నువ్వె లేని నన్ను ఊహించలేను

[01:01.06] న ప్రతి ఊహలోను వెతికితే మనకదే

[01:06.89] నీలోనె ఉన్న నిను కోరి ఉన్న

[01:12.64] నిజమై నడిచా జతగా

[01:51.66] గుండెలోతుల్లొ ఉంది నువ్వెగా

[01:56.41] నా సగమే న జగమే నువ్వేగా

[02:02.12] నీ స్నేహమె నను నడిపే స్వరం

[02:07.63] నిను చేరగ ఆగిపొనీ పయనం

[02:13.90] అలుపే లేని గమనం

[02:17.86] అడిగా అడిగా ఎదలో లయనడిగా

[02:24.63] కదిలె క్షనమా చెలి ఏదని

[02:30.40] నన్నె మరిచా తన పేరునె తలిచా

[02:36.13] మదినే అడిగా తన ఊసేదని

[02:41.31] నువ్వె లేని నన్ను ఊహించలేను

[02:46.30] న ప్రతి ఊహలోను వెతికితే మనకదే

[02:52.30] నీలోనె ఉన్న నిను కోరి ఉన్న

[02:57.93] నిజమై నడిచా జతగా....

[03:02.21] ఓ ఓ ఓ....