Adhento Gaani Vunnapaatuga
[00:00.06] అదేంటో గాని ఉన్నపాటుగా
[00:28.06] అమ్మాయి ముక్కు మీద నేరుగా
[00:31.04] తరాలనాటి కోపమంతా
[00:35.05] ఎరుపేగా
[00:37.81] నాకంటూ ఒక్కరైనా లేరుగా
[00:40.05] నన్నంటుకున్న తారావే నువ్వా
[00:43.32] నాకున్న చిన్ని లోకమంత నీ పిలుపేగా
[00:50.04] తేరి పార చూడ సాగే దూరమే
[00:56.52] ఏది ఏది చేరే చోటనే
[01:00.04] సాగే క్షణములాగేనే
[01:04.78] వెనకే మనని చూసేనె
[01:07.29] చెలిమి చేయమంటు కోరెనే
[01:12.25] వేగమడిగి చూసెనే
[01:16.27] అలుపే మనకి లేదనే
[01:19.52] వెలుగులైన వెలిసిపోయెనే
[02:00.92] మా జోడు కాగా
[02:03.90] వేడుకేగా వేకువేప్పుడో తెలీదుగా
[02:08.18] ఆ చందమామ
[02:10.18] మబ్బులో దాగిపోదా
[02:13.15] ఏ వేళ పాళ మీకు లేదా
[02:17.66] అంటూ వద్దనే అంటున్నదా
[02:20.17] ఆ సిగ్గులోన అర్థమే మారిపోదా
[02:25.66] ఏరి కోరి చేర సాగే కౌగిలే
[02:32.40] ఏది ఏది చేరె చోటనే
[02:37.17] కౌగిలిరుకు ఆయనే
[02:41.44] తగిలే పసిడి ప్రాణమే
[02:44.42] కనులలోనే నవ్వు పూసెనే
[02:49.70] లోకమిచట ఆగెనే
[02:53.45] ముగ్గురో ప్రపంచమాయెనే
[02:56.67] మెరుపు మురుపుతోనే కలిసెనే
[03:12.41] అదేంటో గాని ఉన్నపాటుగా
[03:15.14] కాలమెటుల మారెనే
[03:18.14] దొరికే వరకు ఆగదే
[03:20.44] ఒకరు ఒకరు గానే విడిచెనే
[03:24.19] అదేంటో గాని ఉన్నపాటుగా
[03:27.13] దూరమెటుల దూరెనే
[03:30.38] మనకే తెలిసె లోపలే
[03:33.15] సమయమే మారిపోయెనే
