Aa Gattununtaava
[00:00.18] ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
[00:06.43] ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న
[00:16.43] యే ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
[00:21.44] ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
[00:26.16] ఆ గట్టునేమో సిసాడు సార ఉంది, కుండేడు కల్లు ఉంది, బుడ్డేడు బ్రాంది ఉందీ
[00:32.69] ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది
[00:35.42] ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా... హే
[00:39.90] ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా... హే
[01:05.13] ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా... హే
[01:09.89] ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా... హే
[01:15.38] ఆ దిబ్బనేమో తోడేళ్ళ దండు ఉంది, నక్కాల మూక ఉంది, పందికొక్కుల గుంపు ఉందీ
[01:21.39] ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది
[01:24.13] ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా... హే
[01:28.63] ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా... హే
[01:44.15] ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా... హే
[01:49.40] ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా... హే
[01:54.14] ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది, గుర్రాపు డెక్క ఉంది, గంజాయి మొక్క ఉందీ
[02:00.19] ఈ గడపనేమో గంధపు చెక్క ఉంది
[02:02.93] ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా... హే
[02:08.16] ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా... హే
[02:22.92] ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న
[02:28.18] ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా... ఏయ్
[02:32.93] ఈ ఏపునేమో నాయముంది, ధర్మముంది, బద్ధముంది, శుద్ధముందీ
[02:37.66] ఆ ఏపునన్నిటికి ముందర "అ" ఉంది
[02:40.89] అంటే
[02:41.91] అన్నాయం, అధర్మం, అబద్ధం అశ్ ఉష్...
[02:44.41] అందుకని
[02:45.40] ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న
[02:50.39] ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న
