Beautiful Love
[00:03.90] పెదవులు దాటని పదం పదంలో
[00:16.16] కనులలో దాగని నిరీక్షణంలో
[00:19.39] నాతో ఏదో అన్నావా
[00:25.65] తెగి తెగి పలికే స్వరం స్వరంలో
[00:29.12] తెలుపక తెలిపే అయోమయంలో
[00:32.39] నాలో మౌనం విన్నావా
[00:39.40] నాలానే నువ్వూ ఉన్నావా
[00:43.70] మన కధ Beautiful Love
[00:47.44] మన కధ Beautiful Love
[00:50.45] పద పద Find the Meaning
[00:52.70] Live the feeling of Beautiful Love
[00:56.70] మన కధ Beautiful Love
[00:59.75] మన కధ Beautiful Love
[01:03.21] పద పద Find the Meaning
[01:05.70] Live the feeling of Beautiful Love
[01:39.97] ఏమైంది ఇంతలో నా గుండె లోతులో
[01:46.20] ఎన్నడూ లేనిదీ కలవరం
[01:52.48] కనుబొమ్మ విల్లుతో విసిరావో ఏమిటో
[01:58.71] సూటిగా నాటగా సుమశరం
[02:03.21] తగిలిన తియ్యనైన గాయం
[02:07.21] పలికిన హాయి కూనిరాగం
[02:10.46] చిలిపిగ ప్రాయమా మేలుకో అన్నదో
[02:17.72] ఏం జరగనుందో ఏమో ఈపైన
[02:23.21] మన కధ Beautiful Love
[02:26.72] మన కధ Beautiful Love
[02:29.71] పద పద Find the Meaning
[02:31.96] Live the feeling of Beautiful Love
[02:36.22] మన కధ Beautiful Love
[02:39.49] మన కధ Beautiful Love
[02:42.73] పద పద Find the Meaning
[02:45.22] Live the feeling of Beautiful Love
[02:49.95] Beautiful Beautiful Beautiful Love
[02:55.73] Beautiful Beautiful Beautiful Love
[03:02.95] Beautiful Beautiful Beautiful Love
[03:08.42] Beautiful Beautiful Beautiful Love
[03:18.67] నిగనిగలాడెను కణం కణం
[03:21.38] నీ ఊపిరి తాకిన క్షణం క్షణం
[03:24.65] నా తలపే వలపై మెరిసేలా
[03:31.15] వెనకడుగేయక నిరంతరం
[03:34.14] మన ప్రేమ ప్రవాహం మనోహరం
[03:37.62] ప్రతి మలుపు గెలుపై పిలిచేలా
[03:44.42] బావుంది నీతో ఈ ప్రయాణం
[03:49.62] మన కధ Beautiful Love
[03:52.89] మన కధ Beautiful Love
[03:56.12] పద పద Find the Meaning
[03:58.37] Live the feeling of Beautiful Love
[04:02.60] మన కధ Beautiful Love
[04:05.60] మన కధ Beautiful Love
[04:09.09] పద పద Find the Meaning
[04:11.11] Live the feeling of Beautiful Love
[04:16.11] మన కధ Beautiful Love
[04:18.35] మన కధ Beautiful Love
[04:21.82] పద పద Find the Meaning
[04:23.83] Live the feeling of Beautiful Love
[04:28.29] మన కధ Beautiful Love
[04:31.07] మన కధ Beautiful Love
[04:34.54] పద పద Find the Meaning
[04:36.79] Live the feeling of Beautiful Love
