Inkem Inkem Inkem Kaavaale
[00:04.71] తదిగిన తకజను
[00:15.70] తదిగిన తకజను
[00:17.43] తరికిట తదరిన
[00:19.24] తధీందీంత ఆనందం
[00:20.97] తలవని తలపుగ
[00:22.69] ఎదలను కలుపగ
[00:24.46] మొదలిక మొదలిక
[00:26.23] మళ్లీ 'గీత గోవిందం'
[00:28.23] ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...
[00:30.99] చాలే ఇది చాలే...
[00:34.71] నీకై నువ్వే వచ్చి వాలావే...
[00:37.94] ఇకపై తిరణాళ్ళే...
[00:41.71] గుండెల్లోన వేగం పెంచావే...
[00:44.97] గుమ్మంలోకి హోలీ తెచ్చావే...
[00:48.35] నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే...
[00:52.10] నాకొక్కో గంట ఒక్కో జన్మై
[00:54.49] మళ్లీ పుట్టి చస్తున్నానే...
[00:56.14] ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...
[00:59.14] చాలే ఇది చాలే...
[01:02.64] నీకై నువ్వే వచ్చి వాలావే...
[01:06.64] ఇకపై తిరణాళ్ళే...
[01:09.38] తదిగిన తకజను
[01:11.64] తదిగిన తకజను
[01:13.64] తరికిట తదరిన
[01:15.39] తధీందీంత ఆనందం
[01:16.89] తలవని తలపుగ
[01:18.93] ఎదలను కలుపగ
[01:20.67] మొదలిక మొదలిక
[01:22.43] మళ్లీ 'గీత గోవిందం'
[01:24.81] ఊహలకు దొరకని సొగసా...
[01:28.07] ఊపిరిని వదలని గొలుసా...
[01:31.56] నీకు ముడిపడినది తెలుసా...
[01:34.56] మనసున ప్రతి కొస...
[01:37.54] నీ కనుల మెరుపుల వరస...
[01:42.30] రేపినది వయసున రభస...
[01:45.81] నా చిలిపి కలలకు బహుశా...
[01:48.80] ఇది వెలుగుల దశ...
[01:52.65] నీ ఎదుట నిలబడు చనువే వీసా...
[01:58.93] అందుకుని గగనపు కొనలే చూశా...
[02:05.45] ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...
[02:09.70] చాలే ఇది చాలే...
[02:13.15] నీకై నువ్వే వచ్చి వాలావే...
[02:16.67] ఇకపై తిరణాళ్ళే...
[02:41.92] మాయలకు కదలని మగువా...
[02:45.42] మాటలకు కరగని మధువా...
[02:48.94] పంతములు విడువని బిగువా...
[02:51.67] జరిగినదడగవా?
[02:55.17] నా కథని తెలుపుట సులువా?
[02:59.68] జాలిపడి నిమిషము వినవా?
[03:02.92] ఎందుకని ఘడికొక గొడవ?
[03:05.92] చెలిమిగ మెలగవా...
[03:09.17] నా పేరు తలచితే ఉబికే లావా...
[03:15.92] చల్లబడి నను నువు కరుణించేవా?
[03:22.92] ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...
[03:26.16] చాలే ఇది చాలే...
[03:30.17] నీకై నువ్వే వచ్చి వాలావే...
[03:33.55] ఇకపై తిరణాళ్ళే...
[03:37.06] గుండెల్లోనా వేగం పెంచావే...
[03:40.32] గుమ్మంలోకి హోలీ తెచ్చావే...
[03:44.06] నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే...
[03:47.16] నాకొక్కో గంట ఒక్కో జన్మై
[03:49.56] మళ్లీ పుట్టి చస్తున్నానే...
[03:51.31] ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...
[03:54.59] చాలే ఇది చాలే...
[03:58.08] నీకై నువ్వే వచ్చి వాలావే...
[04:01.82] ఇకపై తిరణాళ్ళే...
[04:05.32] తదిగిన తకజను
[04:07.07] తదిగిన తకజను
[04:08.81] తరికిట తదరిన
[04:10.61] తధీందీంత ఆనందం
[04:12.06] తలవని తలపుగ
[04:14.07] ఎదలను కలుపగ
[04:15.83] మొదలిక మొదలిక
[04:17.33] మళ్లీ 'గీత గోవిందం'.
