Lover Also Fighter Also
[00:24.57] అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే
[00:29.06] సిట్టి గుండెకే ఉరికురుకే సొట్ట బెట్టకే
[00:43.71] అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే
[00:48.48] సిట్టి గుండెకే ఉరికురుకే సొట్ట బెట్టకే
[00:53.22] గురి పెడుతూ చూపులుతోనా నువ్ పేల్చకే బొమ్మ తుపాకి
[00:58.48] సరిహద్దులు తెంచుకురానా నె నీ ज़िन्दगी లోకి
[01:05.47] I am a lover also fighter also
[01:17.46] I am a lover also fighter also
[01:20.98] Lover also fighter also
[01:23.47] No సెప్పి కూసున్న నీ heart book పై
[01:25.84] Love story మళ్ళీ రాసే writer also
[01:29.83] I am a lover also fighter also
[02:07.12] ఎం చూసవని నాలోని ప్రేమికున్ని పూర్తిగా
[02:17.07] ఎం చూసవని నాలోని ప్రేమికున్ని పూర్తిగా
[02:22.10] ఎం చేసానని వేలెత్తి చూపుతావు సూటిగా
[02:27.08] चलो चलो చెరో సగం తప్పుగా
[02:29.09] మరో కత్తై కలుద్దామా కొత్తగా
[02:31.60] Flash back బొమ్మని గుర్తుకే తెచ్చుకో
[02:34.58] Patch up అయిపోవడానికి ఎంత చాన్సో
[02:39.08] I am a lover also fighter also
[02:49.96] ఇను ఇనవే
[02:53.25] మాట ఇనవే మంచి పిల్లవే
[02:56.15] సిన్న గొడవే
[02:58.12] సన్న గొడవే సల్ల బడవే
[03:00.78] బెదిరింపులు తెగదింపులుగా
[03:03.29] ఎల్లిపోకే break up లోకి
[03:05.78] గడి యేసిన తలుపులు తీసి తిరిగోస్తా నీలోకీ
[03:13.06] I am a lover also fighter
[03:25.53] I am a lover also fighter also
[03:28.28] Lover also fighter also
[03:30.79] సీకట్లో దాకున్న నీలోని ప్రేమని
[03:33.26] పట్టు బట్టి బయట పెట్టె lighter also
[03:37.78] I am a lover also fighter also
[03:43.03] RS
