Lrc Player

Maate Vinadhuga[Taxiwaala-2018]_320

Unknown artist
[04:35.69]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:11.77] మాటే వినదుగ (మాటే వినదుగ...)

[00:15.80] మాటే వినదుగ (మాటే వినదుగ...)

[00:23.77] పెరిగే వేగమె తగిలే మేఘమె

[00:27.52] అసలే ఆగదు ఈ పరుగే

[00:30.29] ఒకటే గమ్యమె దారులు వేరులె

[00:33.28] పయనమె నీ పనిలే

[00:35.54] అలలే పుడుతూ మొదలే

[00:38.79] మలుపూ కుదుపూ నీదే

[00:41.80] ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే

[00:48.02] ఆ wiper'e తుడిచే కారే కన్నీరే... ఓ

[00:54.03] మాటే వినదుగ వినదుగ వినదుగ

[00:57.27] వేగం దిగదుగ దిగదుగ వేగం

[01:00.27] మాటే వినదుగ వినదుగ వినదుగ

[01:03.28] వేగం వేగం వేగం

[01:06.04] మాటే వినదుగ వినదుగ వినదుగ

[01:09.27] వేగం దిగదుగ దిగదుగ వేగం

[01:12.03] మాటే వినదుగ వినదుగ వినదుగ

[01:15.27] వేగం వేగం వేగం

[01:30.02] పెరిగే వేగమె తగిలే మేఘమె

[01:33.27] అసలే ఆగదు ఈ పరుగే

[01:36.28] ఒకటే గమ్యమె దారులు వేరులె

[01:39.30] పయనమె నీ పనిలే

[01:41.77] అలలే పుడుతూ మొదలే

[01:44.78] మలుపూ కుదుపూ నీదే

[01:47.55] ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే

[01:53.81] ఆ wiper'e తుడిచే కారే కన్నీరే

[02:34.52] చిన్న చిన్న చిన్న నవ్వులే వెతకడమే బ్రతుకంటే

[02:42.02] కొన్ని అందులోన పంచవా మిగిలుంటే... హో

[02:48.19] నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా

[02:54.68] నీడలా వీడక సాయాన్నే నేర్పురా

[03:00.44] కష్టాలెన్ని రానీ, జేబే ఖాళీ కానీ

[03:03.21] నడుచునులే, బండి నడుచునులే

[03:06.19] దారే మారిపోనీ, ఊరే మర్చిపోనీ

[03:09.20] వీడకులే, శ్రమ విడువకులే

[03:12.19] తడి ఆరే ఎదపై ముసిరేను మేఘం

[03:17.95] మనసంతా తడిసేలా కురిసే వాన

[03:24.46] మాటే వినదుగ వినదుగ వినదుగ

[03:27.37] వేగం దిగదుగ దిగదుగ వేగం

[03:30.40] మాటే వినదుగ వినదుగ వినదుగ

[03:33.36] వేగం వేగం వేగం

[03:36.35] మాటే వినదుగ వినదుగ వినదుగ

[03:39.36] వేగం దిగదుగ దిగదుగ వేగం

[03:42.36] మాటే వినదుగ వినదుగ వినదుగ

[03:45.22] వేగం వేగం వేగం

[03:48.22] మాటే వినదుగ (మాటే వినదుగ...)

[03:54.22] మాటే వినదుగ (మాటే వినదుగ...)

[03:59.70] పెరిగే వేగమె తగిలే మేఘమె

[04:03.47] అసలే ఆగదు ఈ పరుగే

[04:06.48] ఒకటే గమ్యమె దారులు వేరులె

[04:09.23] పయనమె నీ పనిలే

[04:11.97] అలలే పుడుతూ మొదలే

[04:14.72] మలుపూ కుదుపూ నీదే

[04:17.72] మరు జన్మతో పరిచయం

[04:20.74] అంతలా పరవశం

[04:23.97] రంగు చినుకులే గుండెపై రాలెనా