Nee Kallalona
[00:17.89] నీ కళ్లలోన కాటుక ఓ నల్లమబ్బు కాగా
[00:25.14] నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా
[00:32.60] నీ మోము నింగి నుండి ఓ ప్రేమవాన రాగా
[00:35.98] ఆ వానజల్లులోన నేను ఝల్లుమంటు తడిసిపోగా
[00:42.74] తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా
[00:50.13] ఓ ప్రేమవానలోన మునిగి పైకి పైకి తేలిపోయా
[01:12.13] నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా
[01:19.32] నా చెంత నువ్వు చేరిక ఓ దారమల్లె రాగా
[01:27.25] నీ నీలి కురుల నుండి ఓ పూలగాలి రాగా
[01:30.67] నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరగా
[01:37.42] తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా
[01:44.38] అసలు చందమామ నువ్వే అంటూ నేలమీద వాలిపోయా
[02:18.42] అసుర అసుర అసుర అసుర రావణాసుర
[02:22.42] అసుర అసుర అసుర అసుర రావణాసుర
[02:35.18] ఏ ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
[02:38.90] భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
[02:45.89] ఏ ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
[02:50.23] భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
[02:57.89] నీ పెదవిలోని ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే
[03:01.80] అసుర అసుర అసుర అసుర రావణాసుర
[03:05.06] మెడవంపులోని నునుపు గాయానికి కారం పూస్తే
[03:09.04] అసుర అసుర అసుర అసుర రావణాసుర
[03:12.54] ఏ' దారుణంగ దగ్గరై ఉధృతంగ ఉప్పెనై
[03:16.58] అందమైన ఔషధాన్ని తాగనా
[03:20.03] ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
[03:23.81] భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
[03:31.80] ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
[03:35.18] భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
[03:42.45] అసుర అసుర అసుర అసుర రావణాసుర
[03:46.46] అసుర అసుర అసుర అసుర రావణాసుర
[03:49.94] RS
