Choosi Chudangane (From Chalo)
[00:47.66] చూసి చూడంగానే నచ్చేశావే
[00:50.91] అడిగి అడగకుండ వచ్చేశావే
[00:53.93] నా మనసులోకి హో అందంగ దూకి
[00:59.66] దూరం దూరంగుంటూ ఏం చేశావే
[01:02.64] దారం కట్టి గుండె ఎగరేశావే
[01:05.40] ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి
[01:11.65] తొలిసారిగా (తొలిసారిగా)
[01:14.18] నా లోపల (నా లోపల)
[01:17.16] ఏమయ్యిందో (ఏమయ్యిందో)
[01:19.91] తెలిసేదెలా (తెలిసేదెలా)
[01:22.92] నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనూ చూశానులే
[01:28.66] నీవంక చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తున్నట్టే ఉందిలే 'హో
[02:04.91] ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే
[02:08.41] అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోందే
[02:11.39] నువు నా కంట పడకుండ నా వెంట పడకుండ ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే
[02:17.19] నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే
[02:20.17] నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే
[02:22.90] నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే
[02:29.65] ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే
[02:37.40] నిను చూడకుండ ఉండగలనా
[02:40.40] నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనూ చూశానులే
[02:46.15] నీవంక చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తున్నట్టే ఉందిలే 'హో
[02:54.65] RS
