Lrc Player

Ninnu Chudagaane

Unknown artist
[05:31.18]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:05.44] నిన్ను చూడగానె చిట్టిగుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్

[00:14.18] నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హొయ్

[00:26.40] Oh yeah

[00:28.13] Ah Ah

[00:34.13] ఏహ్' అవతలకి పో, Oh yeah

[00:41.89] నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్

[00:51.38] నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై

[01:00.63] ఏమిటో ఏమ్మాయో చేసినావె కంటి చూపుతోటి

[01:07.63] ఏమిటో ఇదేమి రోగమో అంటించినావె ఒంటి ఊపుతోటి

[01:13.62] ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా

[01:19.38] నిన్ను చూడగానే... నా చిట్టి గుండె...

[01:25.64] నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్

[01:34.38] నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై

[01:55.38] Once More with Feeling

[02:01.36] Oh No

[02:11.92] ఏ' అంత పెద్ద ఆకాశం, అంతులేని ఆ నీలం

[02:17.94] నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీసావే

[02:24.15] ఏయ్' భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం

[02:29.37] దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగ రాసావే

[02:35.88] ఏయ్' అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె - చీమలా నేను వెంట పడనా

[02:42.61] నావలా నువ్వు తూగుతూ నడుస్తు ఉంటె - కాపలాకి నేను వెంట రానా

[02:48.87] కృష్ణ రాధలా, నొప్పి బాధలా ఉందాం రావె మరదలా

[02:55.11] నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హై

[03:06.60] ఆ హుం ఆ హుం ఆ హుం ఆ హుం

[03:11.14] మ్మ్' అత్తలేని కోడలుత్తమురాలు ఓరమ్మా

[03:15.13] కోడల్లేని అత్త గుణవంతురాలు

[03:18.11] ఆ హుం ఆ హుం

[03:20.61] హోయ్' కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓరమ్మా

[03:24.36] పచ్చి పాల మీద మీగడేదమ్మా

[03:27.34] హా' వేడి పాలలోన వెన్న ఏదమ్మా

[03:31.11] ఆ హుం ఆ హుం

[03:33.91] Please dance yaar

[03:59.38] మోనలీస చిత్రాన్ని గీసినోడు ఎవడైనా

[04:05.39] ఈ పాలసీస అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం

[04:11.38] కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా

[04:17.39] దాని మెరుపు నీలోనే దాగిఉందని తెలియలే పాపం

[04:23.37] ఇంతిలా నువ్వు పుట్టుకొస్తె నేను మాత్రమెంతని పొగిడి పాడగల్ను

[04:30.13] తెలుగు భాషలో నాకు తెల్సిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను

[04:36.37] సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావె మరదలా

[04:42.62] నిన్ను చూడగానే... నా చిట్టి గుండె...

[04:48.62] నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్

[04:57.40] నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై

[05:06.87] RS