Lrc Player

Peddha Peddha Kallathoti

Unknown artist
[04:08.94]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:20.10] పెద్ద పెద్ద కళ్ళతోటి ❤️

[00:23.42] నా చిన్ని చిన్ని గుండెలోకి

[00:26.93] తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..! 🎶❤️

[00:34.22] అల్లి బిల్లి నవ్వుతోటి

[00:37.44] నా బుల్లి బుల్లి మనసు తాకి

[00:41.23] గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా..!❤️❤️

[00:48.76] చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు

[00:51.79] నన్ను చుట్టుముట్టాయే నీ ఊహాలే

[00:55.30] పుట్టలోన వేలు పెడితే చీమ కొట్టినట్టు

[00:58.84] నన్ను పట్టి కుట్టాయిలే❤️

[01:02.30] పెద్ద పెద్ద కళ్ళతోటి

[01:05.78] నా చిన్ని చిన్ని గుండెలోకి

[01:08.82] తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!

[01:15.37] చరణం :- 1

[01:45.13] ఓ ఇంగ్లీష్ భాష మీద పట్టు లేదే

[01:49.18] తెలుగులో ఛందస్సు చడవలేదే

[01:53.15] హిందీలో షాయిరి మనకు రాదే

[01:56.38] నాలో ఈ కవిత్వాల ఘనత నీదే🎶❤️

[01:59.94] ఆత్రేయ గొప్పతనం తెలుసుకున్న

[02:03.20] వేటూరి చిలిపితనం మెచ్చుకున్నా

[02:06.40] ఎన్నాళ్ళ నుంచి విన్న పాటలైనా

[02:10.15] ఈరోజే నాకు నచ్చి పాడుతున్న

[02:13.67] పాతికెళ్లకొచ్చాక నడక నేర్పినట్టు

[02:17.14] అడుగుకెన్ని తప్పటడుగులో❤️❤️

[02:20.65] పెద్ద పెద్ద కళ్ళతోటి

[02:24.17] నా చిన్ని చిన్ని గుండెలోకి

[02:27.13] తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..! ❤️

[02:35.51] చరణం :- 2

[03:02.04] భూకంపమంటే భూమి ఊగిపోవడం

[03:06.07] సైక్లోను అంటే ఉప్పెనొచ్చి ముంచడం

[03:09.31] ఈరెంటికన్నా చాలా పెద్ద ప్రమాదం🎶❤️

[03:12.38] గుప్పెడంత గుండెలోకి నువ్వు దూరడం

[03:16.57] ఒంటిలోన వేడి పెరిగితే చలి జ్వరం

[03:19.86] నిద్దట్లో ఉలికిపాటు పెరు కలవరం

[03:23.09] ఈరెంటికన్నా చాలా వింత లక్షణం

[03:26.56] తెల్లార్లు నీ పేరే కలవరించడం

[03:30.14] ఇన్ని నాళ్లు నా జంటై ఉన్న ఏకాంతం

[03:33.84] నిన్ను చూసి కుళ్లు కుందిలే❤️

[03:37.34] పెద్ద పెద్ద కళ్ళతోటి

[03:40.33] నా చిన్ని చిన్ని గుండెలోకి

[03:43.86] తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..! ❤️❤️

[04:04.09] అల్లి బిల్లి నవ్వుతోటి

[00:00.00] నా బుల్లి బుల్లి మనసు తాకి

[00:00.00] గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా..!🎶❤️

[00:00.00] RS