Konchem Konchem
[00:10.79] కొంచెము అర్థమయ్యినా
[00:15.42] కొంచెము కొంచెము కాకపోయినా
[00:22.16] కొంచెము బెట్టు చూపినా
[00:27.44] కొంచెము కొంచెము గుట్టు విప్పినా
[00:34.06] కొంచెము కసురుకున్నా
[00:38.45] మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా... ఓఓఓ
[00:45.57] నీ గుండె లోతున
[00:50.61] భూతద్దమేయనా
[00:56.61] ఏదో మూలన నన్నే చూడనా
[01:02.28] నీ గుండె లోతున భూతద్దమేయనా
[01:08.03] ఏదో మూలన నన్నే చూడనా
[01:41.56] కొంచెము చూడవచ్చుగా
[01:47.17] కొంతైనా మాటాడవచ్చుగా
[01:53.72] పోనీ అలగవచ్చుగా
[01:58.87] పొగడాలంటే అడగవచ్చుగా
[02:04.17] నీకై మెల్లమెల్లగా
[02:08.91] పిచ్చోడ్నౌతున్నా జాలి పడవుగా... ఓఓఓ
[02:16.55] పిసనారి నారివే పిసరంత పలకవే
[02:22.32] ఆ కంచ తెంచవే ఇవ్వాలైనా
[02:28.05] పిసనారి నారివే పిసరంత పలకవే
[02:33.56] ఆ కంచ తెంచవే ఇవ్వాలైనా...
[03:02.06] కాకితొ కబురు పంపినా
[03:06.93] కాదనకుండా వచ్చి వాలనా
[03:12.92] రెక్కలు లేకపోయినా
[03:17.18] చుక్కలకే నిను తీసుకెళ్లనా
[03:24.84] జన్మలు ఎన్ని మారినా
[03:29.20] ప్రతి జన్మలొ జంటగ నిన్ను చేరనా... ఓఓఓ
[03:36.88] నీ గుండె గూటిలో నా గుండె హాయిగా
[03:42.02] తలదాచుకుందని తెలియలేదా
[03:48.77] What did you say
[03:49.89] నీ గుండె గూటిలో
[03:52.89] నా గుండె హాయిగా
[03:56.87] తల దాచుకుందని తెలియలేదా
[04:02.40] RS
