Yentha Sakkagunnave
[00:15.22] ఏరు సెనగ కోసం మట్టిని తవ్వితె
[00:19.21] ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే
[00:23.96] లచ్చిమి ఎంత సక్కగున్నవే
[00:27.08] సింత సెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె
[00:30.32] చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే
[00:34.86] లచ్చిమి ఎంత సక్కగున్నవే
[00:38.08] మల్లె పూల మద్య ముద్ద బంతిలాగ
[00:41.06] ఎంత సక్కగున్నవే
[00:43.32] ముత్తైదు వామెల్లో పసుపు కొమ్ములాగ ఎంత సక్కగున్నవే
[00:48.86] సుక్కల చీర కట్టుకున్న వెన్నెలలాగ ఎంత సక్కగున్నవే
[00:54.85] ఏరు సెనగ కోసం మట్టిని తవ్వితె
[00:57.57] ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే
[01:02.06] లచ్చిమి ఎంత సక్కగున్నవే
[01:05.34] సింత సెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె
[01:08.33] చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే
[01:12.83] లచ్చిమి ఎంత సక్కగున్నవే
[01:42.57] ఓ రెండు కాల్ల సినుకువి నువ్వు
[01:46.57] గుండె సెర్లొ దూకేసినావు
[01:49.31] అలల మూట విప్పేసినావు ఎంత సక్కగున్నవే
[01:53.82] లచ్చిమి ఎంత సక్కగున్నవే
[01:57.09] మబ్బులేని మెరుపువి నువ్వు
[02:00.09] నేల మీదనడిసేసినావు
[02:03.08] నన్ను నింగిసేసేసినావు ఎంత సక్కగున్నవే
[02:07.36] లచ్చిమి ఎంత సక్కగున్నవే
[02:10.59] సెరుకు ముక్క నువ్వు కొరికి తింట ఉంటె ఎంత సక్కగున్నవే
[02:15.90] సెరుకు గెడకే తీపి రుసి తెలిపినావె ఎంత సక్కగున్నవే
[02:21.77] తిరనాల్లొ తప్పి ఏడ్చె బిడ్డకు ఎదురొచ్చినా తల్లి సిరునవ్వులాగ
[02:27.16] ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే
[02:32.42] గాలి పల్లకీలో ఎంకి పాటలాగ
[02:35.45] ఎంకి పాటలోన తెలుగు మాటలాగ
[02:38.18] ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే
[03:20.00] కడవ నువ్వు నడుమున బెట్టి
[03:22.16] కట్ట మీదనడిసొత్తా ఉంటే
[03:25.17] సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నవే
[03:29.42] లచ్చిమి ఎంత సక్కగున్నవే
[03:32.63] కట్టెల మోపు తలకెత్తుకోనీ
[03:35.65] అడుగులోన అడుగేస్తా ఉంటే
[03:38.65] అడవి నీకు గొడుగెట్టినట్టు ఎంత సక్కగున్నవే
[03:42.91] లచ్చిమి ఎంత సక్కగున్నవే
[03:46.65] బురద చేలో వరి నాటు ఎత్తా ఉంటె ఎంత సక్కగున్నవే
[03:51.40] భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నవే
[03:56.67] ఏరు సెనగ కోసం మట్టిని తవ్వితె
[04:00.15] ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే
[04:04.65] లచ్చిమి ఎంత సక్కగున్నవే
[04:08.16] సింతసెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె
[04:10.92] చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే
[04:15.89] లచ్చిమి ఎంత సక్కగున్నవే
[04:19.63] RS
