Seethakaalam
[00:08.12] ఓ..శీతాకాలం సూర్యుడ్లాగా
[00:10.28] కొంచెం కొంచెం చూస్తావే
[00:12.52] సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
[00:21.02] వేసవి కాలం గాలుల్లాగా
[00:23.05] కొంచెం కొంచెం వీస్తావే
[00:25.02] తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా
[00:30.53] వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే
[00:35.04] సాయంకాలం సరదా లాగా మొత్తంగా రావే
[00:39.79] కనులకు కలలు వయసుకు వలలు
[00:42.30] విసిరిన మగువ మనసుకు దొరకవే
[00:44.54] శీతాకాలం సూర్యుడ్లాగా
[00:46.28] కొంచెం కొంచెం చూస్తావే
[00:48.51] సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
[00:52.27] వేసవి కాలం గాలుల్లాగా
[00:55.02] కొంచెం కొంచెం వీస్తావే
[00:57.02] తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా
[01:00.47] Its love when you feel hot in the cold
[01:03.43] Its love when you never ever get old
[01:05.42] Its now when you just you and me
[01:07.30] Yeah get closer and hold me
[01:29.78] పగలేదో రాత్రేదో తెలిసీ తెలియక నేను
[01:35.06] మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను
[01:43.07] ఎరుపేదో నలుపేదో కలరే తెలియక కన్ను
[01:47.28] రంగులు తగ్గిన రెయిన్ బోలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను
[01:56.05] A for అమ్మాయంటూ B for బీటే కొడుతూ
[02:00.55] C for సినిమా హీరోలా తిరిగానే .. తిరిగానే
[02:05.04] D for డార్లింగ్ అంటూ E for ఎవ్రీ నైటూ
[02:09.28] F for ఫ్లడ్ లైటేసీ వెతికానే .. వెతికానే
[02:13.14] కనులకు కలలు వయసుకు వలలు
[02:15.64] విసిరిన మగువ మనసుకు దొరకవే
[02:17.78] శీతాకాలం సూర్యుడ్లాగా
[02:19.81] కొంచెం కొంచెం చూస్తావే
[02:21.80] సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
[02:27.51] ఓ..గా...ఓ..గా...ఓఓ....
[02:59.67] When i see you i start hearing violins
[03:02.07] Right there in the middle of silence
[03:03.82] With the rest of the melody slowly fading in
[03:06.08] Baby you are my symphony in all sense
[03:08.59] గుండెల్లో మాటల్ని నీకెట్టా చెప్పాలంటూ
[03:12.10] ఏవేవో పాటల్లో రిఫరెన్స్ ఏదో వెతికాను
[03:20.33] వెన్నెల్లో కూర్చుంటే కొత్తేముందనుకున్నాను
[03:25.33] నువ్వొచ్చీ కలిసాకే డిఫరెన్స్ ఎదో చూశాను
[03:33.60] G for గర్ల్‌ఫ్రెండ్ అంటూ H for హమ్మింగ్ చేస్తూ
[03:38.59] I for ఐ లవ్ యూ చెబుతూ తిరిగానే .. తిరిగానే
[03:42.58] J for జాబిలీ నువ్వు K for కౌగిలి నేను
[03:46.84] L for లైఫ్ టైమ్ నీతోనే ఉంటానే .. ఉంటానే
[03:50.88] కనులకు కలలు వయసుకు వలలు
[03:53.31] విసిరిన మగువ మనసుకు దొరకవే
[03:55.57] శీతాకాలం సూర్యుడ్లాగా
[03:57.59] కొంచెం కొంచెం చూస్తావే
[03:59.58] సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
[04:03.60] వేసవి కాలం గాలుల్లాగా
[04:06.08] కొంచెం కొంచెం వీస్తావే
[04:08.08] తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా
[04:12.56] The sun rises and then it sets
[04:14.35] But something new happened the day we met
[04:16.57] They both same to be happening at the same time
[04:18.57] I knew i had to make you mine
[04:19.98] RS
