Lrc Player

Arere Manasa

Vishwak sen
[05:00.67]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:17.47] ఏమన్నావో ఎదతో తెలుసా

[00:24.71] ప్రేమనుకోనా మనసా

[00:31.94] చూడకముందే వెనకే నడిచే

[00:39.72] తోడొకటుంది కలిసా

[00:46.45] తెలియదే అడగడం

[00:52.95] ఎదురై నువ్వే దొరకడం

[00:59.46] మాయనో ఏమిటో ఏమో

[01:06.46] అరెరే మనసా...

[01:10.44] ఇదంతా నిజమా...

[01:14.21] ఇకపై మనమే...

[01:17.94] సగము సగమా...

[01:22.27] ఏమన్నావో ఎదతో తెలుసా

[01:29.69] ప్రేమనుకోనా మనసా

[01:52.23] నా బ్రతుకున ఏ రోజో

[01:56.44] ఏ పరిచయమవుతున్నా

[01:59.93] నేనడిగినదే లేదే

[02:03.71] కాదనుకుని పోతున్నా

[02:07.22] ఇన్నాళ్ళుగ నా వెనకున్నది

[02:10.95] నువ్వేనని తెలియదులే

[02:14.70] నూరేళ్ళకు అమ్మగ మారిన

[02:18.69] తోడే నువ్వే

[02:21.69] ఆ' ఊరంతా మహరాజైనా

[02:25.69] నీ ఒళ్ళో పడిపోయాక

[02:29.45] దాసుడనైపోయానే...

[02:34.69] అరెరే మనసా...

[02:38.46] ఇదంతా నిజమా...

[02:42.20] ఇకపై మనమే...

[02:45.93] సగము సగమా...

[03:28.45] నేనడిగిన రాగాలు

[03:31.94] నీ ప్రణయపు మౌనాలు

[03:35.72] నీ కూడ సమీరాలు

[03:39.19] నే వెతికిన తీరాలు

[03:42.95] ఇన్నాళ్ళుగ నా ఉదయానికి

[03:46.70] ఎదురైనది శూన్యములే

[03:50.48] తొలిసారిగ నీ ముఖమన్నది

[03:54.18] నా వేకువలే

[03:57.18] ఆ' ప్రాణాలే అరచేతుల్లో

[04:01.72] పెట్టిస్తూ నా ఊపిరితో

[04:05.20] సంతకమే చేస్తున్నా

[04:10.45] అరెరే మనసా...

[04:13.95] ఇదంతా నిజమా...

[04:17.69] ఇకపై మనమే...

[04:21.47] సగము సగమా...

[04:25.45] అరెరే మనసా

[04:27.19] (అరెరే మనసా)

[04:29.20] ఇదంతా నిజమా

[04:32.94] ఇకపై మనమే

[04:36.69] సగము సగమా

[04:40.43] అరెరే మనసా

[04:44.19] ఇదంతా నిజమా

[04:47.73] ఇకపై మనమే

[04:51.46] సగము సగమా