Lrc Player

Sittharala Sirapadu - SenSongsMp3.Co

Unknown artist
[03:04.03]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.23] సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..

[00:04.49] పట్టుపట్టినాడ ఒగ్గనే ఒగ్గడు…

[00:08.71] పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు..

[00:13.48] ఊరూరు ఒగ్గేసినా ఉడుం పట్టు ఒగ్గడు…

[00:26.23] బుగతోటి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే…

[00:31.46] బుగతోటి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే..

[00:35.95] కొమ్ములూడదీసి మరీ.. పీపలూదినాడురో.

[00:44.71] జడలిప్పి మర్రి సెట్టు దెయ్యాల కొంపంటే

[00:48.93] జడలిప్పి మర్రి సెట్టు దెయ్యాల కొంపంటే

[00:53.44] దెయ్యముతొ కయ్యానికి తొడగొట్టీ దిగాడు….

[01:06.96] అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు..

[01:11.17] అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు..

[01:15.70] గుంటలెంట పడితేనూ గుద్ది గుండ సెసినాడు..

[01:20.44] గుంటలెంట పడితేనూ గుద్ది గుండ సెసినాడు..

[01:24.68] పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటె…

[01:28.90] పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటె..

[01:33.42] రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు..

[01:37.92] రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు.

[01:50.16] పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప…

[01:55.91] పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప..

[02:00.65] ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు…

[02:04.69] ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు..

[02:09.18] సాముసేసె కండతోటి దేనికైన గట్టిపోటి…

[02:13.68] సాముసేసె కండతోటి దేనికైన గట్టిపోటి..

[02:17.88] అడుగడుగు ఏసినాడ అదిరేను అవతలోడు.

[02:22.64] సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..

[02:26.87] ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు..

[02:31.41] గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు..

[02:44.67] సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె..

[02:49.16] సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె..

[02:53.63] సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే..

[02:57.87] సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే..

[03:01.13] Rs