[00:42.45] నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
[00:48.68] దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
[00:55.69] ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
[01:02.94] నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము
[01:09.68] నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
[01:17.67] దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
[02:09.68] ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
[02:16.43] నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని
[02:22.44] ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని
[02:28.69] ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని
[02:36.93] నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
[02:43.68] మరల నన్ను నూతనముగా చిగురువేయనీ
[02:50.68] నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
[02:58.43] దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
[03:46.93] నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి
[03:56.69] నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను
[04:03.43] నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది
[04:10.43] దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము
[04:17.43] యేసు నీచేతికి ఇక లొంగిపోదును
[04:24.67] విశేషముగా రూపించుము నా శేషజీవితం
[04:32.68] నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
[04:39.18] దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
[04:46.43] ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
[04:53.68] నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము
