[00:42.36] నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
[00:49.62] దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
[00:56.87] ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
[01:04.38] నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము
[01:11.61] నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
[01:18.64] దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
[02:08.87] ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
[02:16.13] నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని
[02:23.63] ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని
[02:30.37] ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని
[02:37.90] నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
[02:44.87] మరల నన్ను నూతనముగా చిగురువేయనీ
[02:52.12] నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
[02:59.13] దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
[03:50.12] నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి
[03:57.11] నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను
[04:04.16] నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది
[04:11.38] దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము
[04:18.62] యేసు నీచేతికి ఇక లొంగిపోదును
[04:25.62] విశేషముగా రూపించుము నా శేషజీవితం
[04:33.12] నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
[04:40.12] దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
[04:47.38] ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
[04:54.61] నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము
