Lrc Player

Marachithinemo manninchu Dheva

Vijay jesudas
[07:10.00]·Synced by Naveen Venkatesh·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[01:05.07] మరచితినేమో మన్నించు దేవా

[01:11.31] ఒంటరినైతి నీ ప్రేమ లేక..

[01:17.56] మరచితినేమో మన్నించు దేవా

[01:24.31] ఒంటరినైతి నీ ప్రేమ లేక..

[01:30.31] చరనం

[01:57.58] మా జన్మపాపం వెంటాడుతున్నవేళ

[02:04.34] సాతాను శోధనలో నలిగిపోతిని నేను

[02:10.31] Gap

[02:23.81] మా జన్మపాపం వెంటాడుతున్నవేళ

[02:29.82] సాతాను శోధనలో నలిగిపోతిని నేను

[02:36.35] రోదనలే వేదనలై నీ చెంత చేరువేళ

[02:42.56] రోదనలే వేదనలై నీ చెంత చేరువేళ

[02:49.07] పాపాల చెర నుంచి రక్షించవా దేవా

[02:55.32] పాపాల చెర నుంచి రక్షించవా దేవా

[03:01.82] మరచితినేమో మన్నించు దేవా

[03:08.31] ఒంటరినైతి నీ ప్రేమ లేక..

[03:14.59] చరనం

[03:53.07] మోషేను మన్నించి మన్నాను కురిపించి

[03:59.56] ఆ ప్రజల గుండెల్లో దీపాన్ని వెలిగించి

[04:05.82] Gap

[04:19.06] మోషేను మన్నించి మన్నాను కురిపించి

[04:25.07] ఆ ప్రజల గుండెల్లో దీపాన్ని వెలిగించి

[04:31.56] లోకాశ లోయల్లో జారిపోతున్నవేళ..

[04:37.82] లోకాశ లోయల్లో జారిపోతున్నవేళ..

[04:44.06] నీ చేతితో పట్టి నడిపించవా దేవా..

[04:50.32] నీ చేతితో పట్టి నడిపించవా దేవా..

[04:57.06] మరచితినేమో మన్నించు దేవా

[05:03.31] ఒంటరినైతి నీ ప్రేమ లేక..

[05:10.34] చరనం

[05:37.31] జీవాత్మ వెలుగులో నడిపించు ఈ జీవితం

[05:43.59] పరమాత్మ తేజమై పలికించు నీ వాక్యం

[05:51.58] Gap

[06:03.83] జీవాత్మ వెలుగులో నడిపించు ఈ జీవితం

[06:09.09] పరమాత్మ తేజమై పలికించు నీ వాక్యం

[06:15.31] ప్రభు యేసు నామం మధురాతి మధురం

[06:21.56] ప్రభు యేసు నామం మధురాతి మధురం

[06:27.81] లోకాన్ని నడిపించే జీవామృత వేదం..

[06:34.32] లోకాన్ని నడిపించే జీవామృత వేదం..

[06:40.82] మరచితినేమో మన్నించు దేవా

[06:47.31] ఒంటరినైతి నీ ప్రేమ లేక..

[06:53.56] మరచితినేమో మన్నించు దేవా

[07:00.83] ఒంటరినైతి నీ ప్రేమ లేక..

[07:06.57] God Bless You