Jare Jare
[00:01.32] కల ఇదో నిజమిదో
[00:09.09] తెలియదే మరి ఎలా
[00:22.81] జారే జారే చిన్ని గుండె
[00:26.07] చెయ్యి జారెనే అలా
[00:30.82] అరెరే అరెరే నన్ను వదిలి
[00:34.07] పరుగు తీసెనే ఇలా
[00:39.30] పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా
[00:43.33] నామాట వినదు మనసు ఏంటిలా
[00:47.58] కుదురుగ కాసేపు ఉండనీదులే ఇలా
[00:52.07] పదే పదే ఇదే నీ వల్లనే
[01:01.59] జారే జారే చిన్ని గుండె
[01:06.83] చెయ్యి జారెనే అలా
[01:10.09] అరెరే అరెరే నన్ను వదిలి
[01:13.57] పరుగు తీసెనే ఇలా
[01:49.81] జోరే పెంచావె గుండె లయలలోన నువ్వే ఇలా
[01:58.30] దారే మార్చావే ఏదో మాయ చేసేలా
[02:06.81] వాలు కనులలోనా దాచేసినావా
[02:11.56] ఆ నింగిలోన లేదు నీలం
[02:15.56] హాయి లోయలోనా తోసేసినావా
[02:20.56] ఇదేలే నీ ఇంద్రజాలం
[02:24.34] జారే జారే చిన్ని గుండె
[02:27.56] చెయ్యి జారెనే అలా
[02:32.82] అరెరే అరెరే నన్ను వదిలి
[02:36.31] పరుగు తీసెనే ఇలా
[03:21.31] నాపై వర్ణాల పూల జల్లులేవో కురిసేనులే
[03:29.84] నేనే నీ నవ్వు తలచుకున్న వేళలో
[03:38.54] చల్లగాలిలాగ నీ వూసులేవో
[03:43.58] మెల్లిగానె నన్ను గిల్లిపోయే
[03:47.59] నీలి మబ్బులాగ నా ఆశలేవో
[03:52.07] పైపైన నింగిలోన తేలే
[03:56.08] జారే జారే చిన్ని గుండె
[03:59.10] చెయ్యి జారెనే అలా
[04:04.56] అరెరే అరెరే నన్ను వదిలి
[04:07.84] పరుగు తీసెనే ఇలా
[04:12.82] పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా
[04:18.33] నామాట వినదు మనసు ఏంటిలా
[04:21.58] కుదురుగ కాసేపు ఉండనీదులే ఇలా
[04:26.07] పదే పదే ఇదే నీ వల్లనే
[04:35.31] జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
[04:44.11] అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా
