Lrc Player

Mulla kiritamu raktha dharalu

Allen Ganta
[07:16.09]·Synced by Naveen Venkatesh·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:49.67] ముళ్ళ కిరీటము రక్త ధారలు

[00:59.93] పొందిన గాయములు జాలి చూపులు

[01:12.17] చల్లని చేతులు పరిశుద్ధ పాదములు

[01:21.42] దిగిన మేకులు వేదన కేకలు

[01:34.42] ఎంత గొప్పది యేసు నీ హృదయము

[01:45.43] మా కోసమే ఇన్ని బాధలా

[01:56.68] ఇంత ప్రేమ ఏలనో

[02:04.93] సన్నుతింతుము సత్యవంతుడా

[02:16.18] నిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతో

[02:26.67] యేసు నీ త్యాగము మరువలేనిది

[02:38.18] మా జీవితాలకు విలువ నిచ్చినది

[02:49.18] ముళ్ళ కిరీటము రక్త ధారలు

[02:59.46] పొందిన గాయములు జాలి చూపులు

[03:09.95] చరనం

[04:06.73] లోక పాపము సిలువ భారము

[04:17.46] జనుల పక్షము ఘోర మరణము

[04:27.74] తండ్రి కార్యము పునరుద్దానము

[04:39.48] ఉచిత దానము నిత్య జీవము

[04:50.47] యేసు నీ కృప మాకు చాలును

[05:01.96] నీ నీతియే మాకు సంపద

[05:12.97] నిన్ను కీర్తించుట దీవెన

[05:20.46] మా విమోచకా మా రక్షణాధారమా

[05:32.46] అందుకోవయా మా స్తుతి అర్పణములు

[05:43.71] వందనం ప్రభు వందనం నీకు

[05:54.47] నీ ప్రాణదానముకై సదా వందనం

[06:05.96] లోక పాపము సిలువ భారము

[06:16.98] జనుల పక్షము ఘోర మరణము

[06:27.96] తండ్రి కార్యము పునరుద్దానము

[06:38.97] ఉచిత దానము నిత్య జీవము