Lrc Player

sunday Songs

Unknown artist
[71:47.77]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[03:27.87] నా ప్రాణప్రియుడా యేసురాజా!

[03:42.37] అర్పింతును నా హృదయార్పణ

[03:47.62] విరిగినలిగిన ఆత్మతోను

[03:52.87] హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా

[04:00.87] నా ప్రాణప్రియుడా యేసురాజా!

[04:06.37] అర్పింతును నా హృదయార్పణ

[04:11.87] విరిగినలిగిన ఆత్మతోను

[04:16.62] హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా

[04:24.62] అద్భుతకరుడా ఆలోచన

[04:29.87] ఆశ్చర్య సమాధాన ప్రభువా!

[04:35.37] అద్భుతకరుడా ఆలోచన

[04:40.37] ఆశ్చర్య సమాధాన ప్రభువా!

[04:45.37] బలవంతుడా బహుప్రియుడా

[04:51.13] మనోహరుడా మహిమరాజా! స్తుతియించెదన్‌

[04:59.12] నా ప్రాణప్రియుడా యేసురాజా!

[05:04.37] అర్పింతును నా హృదయార్పణ

[05:09.62] విరిగినలిగిన ఆత్మతోను

[05:14.87] హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా

[05:22.87] విమోచన గానములతో

[05:27.87] సౌందర్య ప్రేమ స్తుతులతో

[05:33.12] విమోచన గానములతో

[05:38.37] సౌందర్య ప్రేమ స్తుతులతో

[05:43.62] నమస్కరించి - ఆరాధింతున్‌ - హర్షింతును

[05:49.37] నే పాడెదను నా ప్రభువా

[05:57.37] నా ప్రాణప్రియుడా యేసురాజా!

[06:02.37] అర్పింతును నా హృదయార్పణ

[06:07.37] విరిగినలిగిన ఆత్మతోను

[06:13.12] హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా

[06:21.12] గర్భమున పుట్టిన బిడ్డను

[06:25.88] కరుణింపక తల్లి మరుచునా ?

[06:31.37] గర్భమున పుట్టిన బిడ్డను

[06:36.63] కరుణింపక తల్లి మరుచునా ?

[06:41.63] మరచినగాని నీవెన్నడు - మరువవు విడువవు

[06:50.13] ఎడబాయవు కరుణా రాజా

[06:55.13] నా ప్రాణప్రియుడా యేసురాజా!

[07:00.38] అర్పింతును నా హృదయార్పణ

[07:06.12] విరిగినలిగిన ఆత్మతోను

[07:10.87] హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా

[07:20.63] Gap

[07:59.87] ఆరాధింతును నా ప్రభో

[08:12.87] ఆత్మయు సత్యముతోడనే

[08:17.87] నా ఋణపత్రము తీర్చితివే

[08:23.12] నిను నమ్ముటవలననే యేసు ప్రభూ

[08:28.12] నిను నమ్ముటవలననే యేసు ప్రభూ

[08:33.87] ఆరాధింతును నా ప్రభో

[08:38.87] ఆత్మయు సత్యముతోడనే

[08:43.87] నా ఋణపత్రము తీర్చితివే

[08:48.37] నిను నమ్ముటవలననే యేసు ప్రభూ

[08:53.62] నిను నమ్ముటవలననే యేసు ప్రభూ

[08:59.12] దేవునితోడ సమానుడవై

[09:04.12] నీవుండుట భాగ్యంబనక

[09:09.13] దేవునితోడ సమానుడవై

[09:14.12] నీవుండుట భాగ్యంబనక

[09:19.12] కేవల మానవ రూపివిగా

[09:24.37] చావును బొందితివే ప్రభువా

[09:29.37] కేవల మానవ రూపివిగా

[09:34.62] చావును బొందితివే ప్రభువా

[09:39.62] ఆరాధింతును నా ప్రభో

[09:44.62] ఆత్మయు సత్యముతోడనే

[09:49.37] నా ఋణపత్రము తీర్చితివే

[09:54.37] నిను నమ్ముటవలననే యేసు ప్రభూ

[09:59.62] నిను నమ్ముటవలననే యేసు ప్రభూ

[10:05.12] దూరస్తుడనని త్రోయక

[10:09.87] వారసునిగ జేసితివిగదా

[10:15.13] దూరస్తుడనని త్రోయక

[10:19.87] వారసునిగ జేసితివిగదా

[10:25.37] భారము పోజేయుటెగాక

[10:30.63] పరమాసీనుని జేసితివే

[10:35.88] భారము పోజేయుటెగాక

[10:40.88] పరమాసీనుని జేసితివే

[10:45.88] ఆరాధింతును నా ప్రభో

[10:50.63] ఆత్మయు సత్యముతోడనే

[10:56.12] నా ఋణపత్రము తీర్చితివే

[11:00.62] నిను నమ్ముటవలననే యేసు ప్రభూ

[11:05.88] నిను నమ్ముటవలననే యేసు ప్రభూ

[11:11.37] నీ పరిశుద్ధ రక్తమే

[11:16.37] నీ పేరును నీ గాయములే

[11:21.62] నీ పరిశుద్ధ రక్తమే

[11:26.87] నీ పేరును నీ గాయములే

[11:31.87] పాప క్షమాపణ హేతువని

[11:36.87] జ్ఞాపకముంచితి నా ప్రభువా

[11:41.87] పాప క్షమాపణ హేతువని

[11:47.12] జ్ఞాపకముంచితి నా ప్రభువా

[11:52.12] ఆరాధింతును నా ప్రభో

[11:57.12] ఆత్మయు సత్యముతోడనే

[12:02.12] నా ఋణపత్రము తీర్చితివే

[12:06.87] నిను నమ్ముటవలననే యేసు ప్రభూ

[12:11.87] నిను నమ్ముటవలననే యేసు ప్రభూ

[12:18.87] Gap

[12:44.37] ದೇವಾ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು

[12:51.12] ಎಲ್ಲಾ ನಾಮಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವು

[12:56.13] ದೇವಾ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು

[13:01.37] ನಿನ್ ನಾಮ ಹಾಡಿ ಪಾಡುವೆ

[13:06.87] ಸ್ತೋತ್ರಕ್ಕೆ ಯೋಗ್ಯವಾದದ್ದು.

[13:12.12] ನಿನ್ ನಾಮ ಹಾಡಿ ಪಾಡುವೆ

[13:17.62] ಸ್ತೋತ್ರಕ್ಕೆ ಯೋಗ್ಯವಾದದ್ದು.

[13:23.12] ದೇವಾ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು

[13:28.62] ಎಲ್ಲಾ ನಾಮಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವು

[13:33.87] ದೇವಾ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು

[13:39.12] 1. ಯೇಸು ಎಂಬ ನಿನ್ನ ನಾಮವು

[13:44.12] ಸ್ವರ್ಗದಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದದ್ದು.

[13:49.62] ಯೇಸು ಎಂಬ ನಿನ್ನ ನಾಮವು

[13:54.88] ಸ್ವರ್ಗದಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದದ್ದು.

[14:00.12] ಪಾಪಿಗೆ ನೀ ರಕ್ಷಕನೆಂದು

[14:05.38] ಈ ನಾಮ ತಿಳಿಸುವದು.

[14:10.62] ಪಾಪಿಗೆ ನೀ ರಕ್ಷಕನೆಂದು

[14:16.12] ಈ ನಾಮ ತಿಳಿಸುವದು.

[14:21.13] ದೇವಾ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು

[14:26.38] ಎಲ್ಲಾ ನಾಮಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವು

[14:31.63] ದೇವಾ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು

[14:37.13] 2.ಇಮ್ಮಾನುವೆಲ್ ನಿನ್ನ ನಾಮವು

[14:42.37] ದೇವ ಸಾನಿಧ್ಯವ ತಂದಿತು

[14:48.12] ಇಮ್ಮಾನುವೆಲ್ ನಿನ್ನ ನಾಮವು

[14:53.12] ದೇವ ಸಾನಿಧ್ಯವ ತಂದಿತು

[14:58.38] ದೇವ ನಾಮ ದೂರ ಇರಲು

[15:03.87] ಈ ನಾಮ ನೀನು ಹೊಂದಿದೆ

[15:08.87] ದೇವ ನಾಮ ದೂರ ಇರಲು

[15:14.37] ಈ ನಾಮ ನೀನು ಹೊಂದಿದೆ

[15:19.87] ದೇವಾ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು

[15:25.12] ಎಲ್ಲಾ ನಾಮಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವು

[15:30.37] ದೇವಾ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು

[15:35.87] 3. ಮಹಿಮೆಯೊಳ್ ನೀನು ಇರುತ್ತಿ

[15:40.87] ನಿನ್ನ ರಾಜ್ಯವ ನಿನಾಳುತ್ತಿ

[15:46.37] ಮಹಿಮೆಯೊಳ್ ನೀನು ಇರುತ್ತಿ

[15:51.62] ನಿನ್ನ ರಾಜ್ಯವ ನಿನಾಳುತ್ತಿ

[15:57.37] ರಾಜದಿ ರಾಜನು ನೀನೆಂದು

[16:02.37] ಕರ್ತ ನಿನ್ನ ಕೊಂಡಾಡುವೆವು

[16:07.87] ರಾಜದಿ ರಾಜನು ನೀನೆಂದು

[16:13.37] ಕರ್ತ ನಿನ್ನ ಕೊಂಡಾಡುವೆವು

[16:18.87] ದೇವಾ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು

[16:24.12] ಎಲ್ಲಾ ನಾಮಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವು

[16:29.37] ದೇವಾ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು.