Lrc Player

Emmannavo

Unknown artist
[03:34.36]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:18.01] ఏమన్నావో,

[00:20.25] ఏం విన్నానో!

[00:22.50] కన్నుల్తో మాటాడే భాషే వేరు

[00:26.75] ఏదో మాయ చేసావయ్యా

[00:31.02] మనసుల్తో పాటాడే రాగం వేరు

[00:35.26] చిన్ని చిన్ని ఆశే

[00:37.25] సిరి వెన్నెల్లోన పూసే

[00:39.52] గుండెల్లోని ఊసే

[00:42.02] ఒక బాసే చేసే

[00:44.25] గుచ్చే చూపుల్లోన,

[00:46.26] అరవిచ్చే నవ్వుల్లోన,

[00:48.50] నచ్చే వేళల్లోన

[00:50.76] మరుమల్లెల వాన

[00:52.99] ఓ దేహమై ఓ ప్రాణమై

[00:55.79] ఓ బంధమై ఉందాములే

[00:58.00] ఓ దేహమై ఓ ప్రాణమై

[01:00.03] ఉందాములే

[01:02.00] ఓ దేహమై ఓ ప్రాణమై

[01:04.51] ఓ బంధమై ఉందాములే

[01:06.75] ఓ దేహమై ఓ ప్రాణమై

[01:09.00] ఉందాములే

[01:47.25] రేపుల్లో మాపుల్లో

[01:48.99] చూపుల్లో పొంగు ప్రేమ

[01:51.01] చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది

[01:55.03] చెంపల్లో కెంపుల్లో

[01:57.50] సంపెంగ పూల ముద్దు

[01:59.75] సంపెంగ పూల ముద్దు చంపుతున్నది

[02:04.26] ఈ గుండె నిండుగా

[02:06.26] నీ రూపు నిండగా

[02:09.25] నా నీడ రెండుగా

[02:10.54] తోచె కొత్తగా

[02:12.74] నా కంటిపాపలే

[02:14.78] నీ చంటి బొమ్మలే

[02:17.53] మూసేటి రెప్పలే దాచె మెత్తగా

[02:21.53] చిన్ని చిన్ని ఆశే

[02:23.26] సిరి వెన్నెల్లోన పూసే

[02:25.77] గుండెల్లోని ఊసే

[02:28.51] ఒక బాసే చేసే

[02:30.53] గుచ్చే చూపుల్లోన,

[02:32.76] అరవిచ్చే నవ్వుల్లోన,

[02:34.53] నచ్చే వేళల్లోన

[02:36.76] మరుమల్లెల వాన

[02:39.00] ఓ దేహమై ఓ ప్రాణమై

[02:41.50] ఓ బంధమై ఉందాములే

[02:43.53] ఓ దేహమై ఓ ప్రాణమై

[02:45.76] ఉందాములే

[02:47.76] ఓ దేహమై ఓ ప్రాణమై

[02:50.50] ఓ బంధమై ఉందాములే

[02:52.50] ఓ దేహమై ఓ ప్రాణమై

[02:54.29] ఉందాములే

[02:57.03] ఏమన్నావో,

[02:58.49] ఏం విన్నానో!

[03:01.00] కన్నుల్తో మాటాడే భాషే వేరు

[03:04.51] ఏదో మాయ చేసావయ్యా

[03:09.51] మనసుల్తో పాటాడే రాగం వేరు