Krupa kshemamu
[00:49.08] కృపా క్షేమము నీ శాశ్వత జీవము
[00:57.35] నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు /2/
[01:14.83] మహోన్నతమైన నీ ఉపకారములు
[01:16.85] తలంచుచు అనుక్షణము పరవశించనా
[01:25.84] నీ కృపలోనే పరవశించనా /2/
[01:27.87] 1. నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
[01:38.83] లెక్కకు మించిన దీవెనలైనాయి /2/
[01:40.34] అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
[01:48.36] కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను /2/
[01:51.08] నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
[01:53.33] నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే /2/
[01:54.10] ఆరాధన నీకే /కృపా/
[02:04.85] 2. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
[02:16.09] పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి /2/
[02:16.63] కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
[02:17.36] గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను /2/
[02:20.60] ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
[02:21.61] నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే /2/
[02:23.83] ఆరాధన నీకే /కృపా /
[02:30.83] 3.నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
[02:48.58] నా హృది నీ కొరకు పదిలపరచితిని /2/
[02:49.58] బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
[02:51.81] అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా /2/
[02:52.35] ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
[02:53.08] ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే /2/
[02:53.34] ఆరాధన నీకే /కృపా/
