Lrc Player

Alpha omega

Br Jhon wesly
[07:57.52]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:41.79] అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా

[00:47.82] అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా

[00:52.04] రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపానిలయమా

[00:53.52] ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా

[00:54.04] నాతో స్నేహామై నా సౌక్య మై నను నదిపించె నా ఏసయ్యా

[01:25.29] కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే

[01:27.07] ఉన్నతముగా నిను ఆరాదించుటకు

[01:27.34] అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి

[01:27.84] నూతన వసంత ములో చేర్చెను

[01:28.16] జీవించెద నీ కొరకే హర్షించెద నీ లోనె

[01:28.55] తేజోమాయుడా నీదివ్య సంకల్పమే

[01:30.06] ఆర్చర్యకమైన వెలుగు లో నడుపుటకు

[01:30.56] ఆశ నిరాశ ల వలయాలు తప్పించి

[01:31.03] అగ్నిజ్వాలగా ననుచేసెను

[01:31.29] నా స్తుతి కీర్తన నీవె స్తుతి ఆరాదన నీకె

[01:32.30] నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే

[01:32.81] శుభ సూచనగా నను నిలుపుటకు

[01:33.30] అంతు లేని ఆగాదాలు దాటింఛి

[01:33.83] అందని శిఖరాలు ఎక్కించెను

[01:34.04] నా చెలిమి నీ తోనే నా కలిమి నీ లోనే