'Yahova_Na_Mora'_Music_Video_-_'The_Indian_Classical_Dance'_version(128k)
[01:01.75] యెహోవ నా మొర లాలించెను
[01:06.24] తన మహా దయను నను గనించెను
[01:17.25] యెహోవ నా మొర లాలించెను
[01:21.76] తన మహా దయను నను గనించెను
[01:27.75] అహర్నిశల దీనహీనుడగు నా
[01:32.22] దు హాయనెడు ధ్వని గ్రహించి
[01:36.01] మనిపెను
[01:37.49] యెహోవ నా మొర లాలించెను
[01:39.00] తన మహా దయను నను గనించెను
[02:09.00] అనీతి వస్త్ర మెడలించెను
[02:12.76] యే సునాథు రక్తమున ముంచెను
[02:18.75] అనీతి వస్త్ర మెడలించెను
[02:23.01] యే సునాథు రక్తమున ముంచెను
[02:28.76] వినూత్న యత్నమే ద నూని యెన్నడు
[02:33.49] గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను
[02:38.51] యెహోవ నా మొర లాలించెను
[02:43.25] తన మహా దయను నను గనించెను
[03:45.26] విలాపములకు జెవి నిచ్చెను
[03:48.77] శ్రమ కలాపములకు సెలవిచ్చెను
[03:55.51] విలాపములకు జెవి నిచ్చెను
[03:59.75] శ్రమ కలాపములకు సెలవిచ్చెను
[04:05.25] శిలానగము పై కిలాగి నను సుఖ
[04:10.50] కళావళుల్ మన సులోన నిలిపెను
[04:15.24] యెహోవ నా మొర లాలించెను
[04:20.00] తన మహా దయను నను గనించెను
[04:47.00] అగణ్య పాపియని త్రోయక
[04:50.77] న న్ను గూర్చి తన సుతుని దా చక
[04:56.48] తెగించి మృతి కొ ప్పగించి పాపపు
[05:01.75] నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను
[05:06.76] యెహోవ నా మొర లాలించెను
[05:09.24] తన మహా దయను నను గనించెను
[05:17.49] యెహోవ నా మొర లాలించెను
[05:21.53] తన మహా దయను నను గనించెను
[05:27.74] అహర్నిశల దీనహీనుడగు నా
[05:32.24] దు హాయనెడు ధ్వని గ్రహించి
[05:36.25] మనిపెను
[05:37.76] యెహోవ నా మొర లాలించెను
[05:41.75] తన మహా దయను నను గనించెను
