Lrc Player

Vinava_Manavi_-_Thrahimam_2(128k)

Unknown artist
[06:06.08]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:57.26] వినవా మనవి యేసయ్య

[01:05.00] ప్రభువా శరణం నీవయ్యా

[01:14.25] మలినము నా గతం

[01:18.51] పగిలెను జీవితం

[01:22.74] చేసుకో నీ వశం

[01:58.74] వినవా ప్రభువా

[02:35.01] 1.లోక స్నేహమే కోరి దూరమైతిని

[02:43.51] వీడిపోయి నీ దారి ఓడిపోతిని

[02:51.00] విరిగిన మనస్సుతో నిన్ను చేరాను

[02:59.50] చితికిన బ్రతుకులో బాగు కోరాను

[03:08.51] నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా

[03:15.25] నా తండ్రి నీవేనయ్యా

[04:09.27] 2.ఆశ యేది కనరాక బేలనైతిని

[04:16.27] బాధలింక పడలేక సోలిపోతిని

[04:25.00] అలసిన కనులతో నిన్ను చూశాను

[04:33.00] చెదరిన కలలతో కృంగిపోయాను

[04:41.51] నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా

[04:49.26] నా దైవము నీవయ్యా