maguava maguva
[00:15.90] మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
[00:23.86] మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
[00:31.86] అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా
[00:36.13] పరుగులు తీస్తావు ఇంటా బయటా
[00:40.12] అలుపని రవ్వంత అననే అనవంటా
[00:43.88] వెలుగులు పూస్తావే వెళ్లే దారంతా
[00:47.61] (స గమపమగస గమపమగస
[00:52.87] గమపమగ గమపమగ గమనిపమస)
[00:55.88] (స గమపమగస గమపమగస
[01:00.13] గమపమగ గమపమగ గమనిపమస)
[01:03.56] మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
[01:11.82] మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
[01:51.87] నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా
[01:59.39] నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా
[02:07.61] ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా
[02:12.36] అంతులేని నీ శ్రమ అంచనాలకందుమా
[02:16.11] ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా
[02:19.89] నీవు లేని జగతిలో దీపమే వెలుగునా
[02:24.11] నీదగు లాలనలో ప్రియమగు పాలనలో
[02:28.40] ప్రతి ఒక మగవాడు పసివాడేగా
[02:32.12] ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా
[02:36.35] ఆ సిరి మెరుపులకి మూలం నువ్వేగా
[02:39.86] (స గమపమగస గమపమగస
[02:44.64] గమపమగ గమపమగ గమనిపమస)
[02:47.87] (స గమపమగస గమపమగస
[02:52.60] గమపమగ గమపమగ గమనిపమస)
[02:55.82] మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
[03:03.34] మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
[03:27.84] (స గమపమగస గమపమగస
[03:32.57] గమపమగ గమపమగ గమనిపమస)
[03:35.85] (స గమపమగస గమపమగస
[03:40.85] గమపమగ గమపమగ గమనిపమస)
