Lrc Player

[iSongs.info] 05 - Yevevo

Unknown artist
[04:53.80]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:17.20] ఏవేవో కలలు కన్నా

[00:31.45] ఏవైపో కదులుతున్నా

[00:35.44] ఏమైందో తెలియకున్నా

[00:39.94] ఎన్నెన్నో జరుగుతున్నా

[00:43.69] ఏమో ఏమైందో నాలోనే ఏమైందో

[00:48.19] ఏమో ఏముందో ఇక ముందేం కానుందో

[00:52.44] ఇదేమి ఇదేమిటో

[00:55.97] ఈ మాయ పేరేమిటో

[01:00.45] ఇదేమి ఇదేమిటో

[01:04.69] ఈ మాయ పేరే ఏమిటో

[01:09.21] ఏవేవో కలలు కన్నా

[01:13.23] ఏవైపో కదులుతున్నా

[01:17.19] ఏమైందో తెలియకున్నా

[01:21.71] ఎన్నెన్నో జరుగుతున్నా

[01:25.69] ఏమో ఏమైందో నాలోనే ఏమైందో

[01:29.94] ఏమో ఏముందో ఇక ముందేం కానుందో

[01:33.94] ఇదేమి ఇదేమిటో

[01:38.21] ఈ మాయ పేరేమిటో

[01:42.47] ఇదేమి ఇదేమిటో (ఇదేమి ఇదేమిటో)

[01:46.69] ఈ మాయ పేరే ఏమిటో (ఈ మాయ పేరే ఏమిటో)

[01:52.96] (ఏమిటో

[01:53.70] ఏమిటో

[01:55.94] ఏమిటో

[01:57.96] ఏమిటో

[02:00.20] ఏమిటో

[02:02.45] ఏమిటో)

[02:30.80] తలుచుకున్న వేళలో తెలుసుకున్నా వెలుగేమిటో

[02:38.45] కలుసుకున్న వేళలో క్షణముకంత విలువేమిటో

[02:46.44] ఇలా నేను నా నువ్వు మనమైన ఈ వేళల్లో

[02:51.44] ఈ మెరుగేమిటో ఈ పరుగేమిటో మైమరుపేమిటో

[02:59.56] హాయి గీతాలలో ఈ భాషేమిటో భావాలేమిటో

[03:06.95] ఈ తియ్యని బంధం ఏమిటో

[03:20.46] ఏవేవో కలలు కన్నా

[03:24.55] ఏవైపో కదులుతున్నా

[03:29.07] ఏమో ఏమైందో నాలోనే ఏమైందో

[03:32.83] ఏమో ఏముందో ఇక ముందేం కానుందో

[03:37.34] ఇదేమి ఇదేమిటో

[03:41.33] ఈ మాయ పేరేమిటో

[03:45.57] ఇదేమి ఇదేమిటో (ఇదేమి ఇదేమిటో)

[03:49.82] ఈ మాయ పేరే ఏమిటో (ఈ మాయ పేరే ఏమిటో)

[03:54.82] (ఏమిటో

[03:56.83] ఏమిటో

[03:58.57] ఏమిటో

[04:00.82] ఏమిటో

[04:03.07] ఏమిటో

[04:05.57] ఏమిటో)