04_-_Swapnavenu_Vedo
[01:03.67] స్వప్నవేణువేదొ సంగీతమాలపించె.. సుప్రభాతవేళ శుభమస్తు గాలివీచె
[01:18.15] జోడైన రెండు గుండెల ఏకతాళమో.. జోరైన ఎవ్వనాలలొ ప్రేమగీతమో
[01:28.66] లేలేత పూలబాసలు..కాలేవా చేతిరాతలు..
[01:38.90] స్వప్నవేణువేదొ సంగీతమాలపించె.. సుప్రభాతవేళ శుభమస్తు గాలివీచె
[02:25.90] నీవే ప్రాణం నీవే సర్వం .. నీకై చేసా వెన్నెల జాగారం
[02:36.17] ప్రేమ నేను.. రేయి పగలు... హారాలల్లే మల్లెలు నీకోసం
[02:46.90] కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచువేళ.. నిండు ఆశలే రెండు కన్నులై చూస్తె నే రానా..
[02:57.91] కాలాలే ఆగిపోయినా.. గానాలే మూగబోవునా..
[04:04.15] నాలొ మోహం..రేగే దాహం.. దాచేదెపుడొ.. విరిచే కన్నుల్లో
[04:14.14] ఓడే పందెం.. గెలిచే భంధం... రెండు ఒకటే కలిసే జంటల్లో
[04:24.40] మనషి నీడగ మనసు తోడుగ మలుచుకున్న భంధం.. పెను తుఫానులె ఎదురువచ్చిన చేరాలి తీరం
[04:34.89] వారేవా ప్రేమ పావురం... వాలేదే ప్రణయ గోపురం...
[04:45.41] స్వప్నవేణువేదొ సంగీతమాలపించె.. సుప్రభాతవేళ శుభమస్తు గాలివీచె
[04:56.34] జోడైన రెండు గుండెల ఏకతాళమో.. జోరైన ఎవ్వనాలలొ ప్రేమగీతమో
[05:06.60] లేలేత పూలబాసలు..కాలేవా చేతిరాతలు..
[05:16.84] స్వప్నవేణువేదొ సంగీతమాలపించె.. సుప్రభాతవేళ శుభమస్తు గాలివీచె
