Lrc Player

01_-_Yaa_Yaa

Unknown artist
[04:01.49]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:10.54] హే..రామ్ములగా బుగ్గలవాడా బురుజుగోడ ..

[00:15.79] నిబ్బరాలా కండలవాడా..

[00:19.07] రాజాంపేటా లాగుల కాడా కలుసుకుంట..

[00:22.05] కాసులపేరు పట్టకరారా..

[00:25.30] అల్లాబక్షు అత్తరు తెచ్చా ..

[00:28.04] కొత్తపేట కోకా రైకా కట్టుకొచ్చా..

[00:31.84] రంగవెళ్లే రైలుబండి రయ్యిమంది ..

[00:35.08] పెట్టేబేడా పట్టుకొచ్చా..

[00:52.05] నిద్దర చాలని బద్దకమల్లే ఒళ్ళిరిచిందీ ఆకాశం..

[00:57.81] రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చిందీ రవిబింబం..

[01:03.30] వెలుతురు మోస్తూ దిగివస్తున్నది గాల్లో గువ్వల పరివారం..

[01:09.08] సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమందీ పచ్చదనం..

[01:14.72] మౌనంగా..ధ్యానంలో ఉందీ..మాగాణం..

[01:23.23] చిట్టి వడ్రంగి పిట్టల టిక్కూ..టిక్కూ..

[01:25.73] కొమ్మ రెమ్మల్లో మైనాల కుక్కూ..కుక్కూ..

[01:28.76] ఇదిపల్లెకి తెలిసిన మెలొడీయా...

[01:31.73] యయా..యయా..యయా..యయా..

[01:34.73] యయా..యయా..యయా..యయా..

[01:43.01] య యా.. ముగ్గులూ ముంగిళ్ళూ..

[01:45.71] య యా.. ప్రేమలూ నట్టిళ్ళూ..

[01:48.98] య యా.. చూడగా చాలేనా రెండే కళ్ళు ..

[01:54.23] య యా.. పువ్వులూ పుప్పొళ్ళూ..

[01:57.24] య యా.. పంటలూ నూర్పిళ్లూ..

[01:59.98] య యా.. పండగలు తిరణాళ్లూ..

[02:02.73] ఈ పచ్చిగాలి జోలలూ నచ్చనోళ్లు లేరట..

[02:05.74] కళ్ళాపి చల్లాలి రాయేందె రంగమ్మా..

[02:08.48] కవ్వాలు తిప్పాలి కానియ్యె గంగమ్మా..

[02:11.23] కావిళ్లు మొయ్యాలి కడవిట్ట ఇయ్యమ్మా..

[02:14.25] పొద్దెక్కి పోతాంది ఇంకా ఆలస్యమా..

[02:17.23] యయా..యయా..యయా..యయా..

[02:22.74] యయా..యయా..యయా..యయా..

[02:50.98] కోపాల గోపాల అలకేలరా..

[02:56.48] దీపాల వేళాయే అగుపించరా..

[03:02.23] కోపాల గోపాల అలకేలరా..

[03:07.75] చీకటి వేళకి నీ పంచన..

[03:10.74] చేరని మనసిది శమించునా..

[03:13.48] వెన్నని మన్నని దొసములెన్నను..

[03:16.28] చెల్లాట చాలించరా..

[03:19.20] అల్లరి చేష్టల దండించనా..

[03:21.79] అక్కున జేరిచి లాలించనా..

[03:25.03] నెమ్మది చెదిరిన అమ్మను చూడగ ..

[03:27.76] బిరాన రారా దొరా..

[03:30.78] కోపాల గోపాల కోపాల గోపాల..

[03:41.78] కోపాల గోపాల అలకేలరా..

[03:47.27] దీపాల వేళాయే అగుపించరా..