13_-_Kalalonaina
[00:32.03] కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
[00:38.05] మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని
[00:42.78] కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
[00:48.29] మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని
[00:53.53] ఆ దేవుడు కరుణించి
[00:56.77] ఈ దేవత కనిపించి
[00:59.53] ఆనందం కలిగించి
[01:02.53] ఈ బంధం కదిలొచ్చి
[01:04.54] ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
[01:08.79] నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది
[01:14.53] ఓహో... హోహో... హేహే
[01:25.03] కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
[01:30.28] మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని
[02:07.28] చిన్ని పెదవిపైన పుట్టుమచ్చ కానా
[02:12.03] చిందుతున్న నవ్వులలోన స్నానాలాడనా
[02:17.52] కన్నెగుండెపైన పచ్చబొట్టు కానా
[02:22.78] మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా
[02:27.79] జానకి నీడే రాముని మేడ
[02:32.78] నీ జారిన పైటే నే కోరిన కోట
[02:37.78] తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి
[02:42.78] నా వలపు భాషలోన చెలియ పదమే మిగిలి ఉన్నది
[02:48.79] ఓహో... ఓహో
[02:53.78] కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
[02:58.79] మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని
[03:33.77] కాళిదాసు నేనై కవిత రాసుకోనా
[03:38.77] కాలిగోటి అంచులపైన హృదయం ఉంచనా
[03:43.78] భామదాసు నేనై ప్రేమ కోసుకోనా
[03:49.06] బంతిపూల హారాలేసి ఆరాధించనా
[03:54.02] నా చెలి నామం తారకమంత్రం
[03:58.77] చక్కని రూపం జక్కన శిల్పం
[04:04.53] వందకోట్ల చందమామలొకటై వెలుగుతుండగా
[04:09.53] ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగా
[04:14.55] ఓహో... ఓహో
[04:20.02] కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
[04:25.02] మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని
[04:30.28] ఆ దేవుడు కరుణించి
[04:33.52] ఈ దేవత కనిపించి
[04:36.29] ఆనందం కలిగించి
[04:38.78] ఈ బంధం కదిలొచ్చి
[04:41.03] ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
[04:45.77] నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది
[04:51.53] హేహే హేహే హేహే ఓహో హేహే
