Lrc Player

Premikudu

Rahmam
[05:22.09]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:43.96] ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా

[00:52.46] ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా

[01:00.49] లవ్వుకి కాపలా పరువాల తుపాకులా

[01:08.21] శృంగార వీరుల సింధూర పువ్వులా

[01:12.46] మత్తుజల్లే మంచు వెన్నెలా ఓలేలో

[01:16.47] ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా

[01:24.23] ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా

[01:56.44] జురాసిక్ పార్కులోన సరదాగ జోడీలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడేను

[02:04.47] పికాసొ చిత్రం నన్ను వెంటాడే చిత్రంగ టెక్సాస్లో నాతో ఆడెను

[02:12.98] కౌబాయి కన్ను కొడితే ప్లేబాయి చెయ్యేపడితే

[02:16.72] ఒళ్లంతా సెక్సయ్యింది గుండెల్లో ఫిక్సయ్యింది

[02:20.44] పాప్ మ్యూజిక్ ధ్రిల్లయ్యేను స్టార్ బేబీ కళ్లయ్యేను

[02:24.46] లవ్ స్టారై ఊరించేను పిచ్చెక్కి ఊగించేను

[02:28.69] మన ప్రేమ గీతమే ప్రతినోట పలకాలా

[02:36.19] ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా

[02:44.72] ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా

[03:08.45] తుపాకి లోడు చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా

[03:16.46] తిమింగలాలు పట్టే వలతెచ్చినేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా

[03:25.21] భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి

[03:28.71] ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండువుతుందా

[03:32.47] రావే నా రాజహంస రతనాల మణిపూస

[03:36.45] జింకల్లే చిందులెయ్యి సందేల విందుచెయ్యి

[03:40.46] సంతోష మెన్నడూ సాగరమై సాగాల

[03:48.21] ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా

[03:56.22] ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా