Lrc Player

Adiga Adiga

Unknown artist
[03:33.32]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:34.57] అడిగా అడిగా ఎదలో లయనడిగా

[00:40.09] కదిలె క్షణమా చెలి ఏదని

[00:45.32] నన్నె మరిచా తన పేరునె తలిచా

[00:51.09] మదినే అడిగా తన ఊసేదని

[00:56.07] నువ్వె లేని నన్ను ఊహించలేను

[01:01.31] న ప్రతి ఊహలోను వెతికితే మనకథె

[01:07.06] నీలోనె ఉన్న నిను కోరి ఉన్న

[01:13.30] నిజమై నడిచా జతగా

[01:51.57] గుండెలోతుల్లొ ఉంది నువ్వెగా

[01:57.33] నా సగమే న జగమే నువ్వేగా

[02:02.55] నీ స్నేహమె నను నడిపే స్వరం

[02:09.55] నిను చేరగ ఆగిపొనీ పయనం

[02:14.05] అలుపే లేని గమనం

[02:20.55] అడిగా అడిగా ఎదలో లయనడిగా

[02:25.30] కదిలె క్షణమా చెలి ఏదని

[02:30.80] నన్నె మరిచా తన పేరునె తలిచా

[02:36.05] మదినే అడిగా తన ఊసేదని

[02:41.55] నువ్వె లేని నన్ను ఊహించలేను

[02:46.31] న ప్రతి ఊహలోను వెతికితే మనకదే

[02:52.37] నీలోనె ఉన్న నిను కోరి ఉన్న

[02:58.17] నిజమై నడిచా జతగా....

[03:03.12] ఓ ఓ ఓ....