My Love Is Gone
[00:00.33] My love is gone my love is gone
[00:09.33] My love is gone my love is gone
[00:58.33] పోయే పోయే loveయే పోయే పోతే పోయిందే
[01:05.33] It's gone it's gone it's gone my love is gone
[01:09.33] పోయే పోయే లడికీ పోయే పోతే పోయిందే
[01:16.33] It's gone it's gone it's gone my love is gone
[01:19.33] వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే ఇక చీకటెంత బాగుందే
[01:26.83] గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే ఇక ఓటమెంత బాగుందే...
[01:37.08] My love is gone my love is gone
[01:44.33] My love is gone my love is gone
[02:26.83] ఏ... గలాసు పగిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే
[02:30.58] గులాబి రాలిపోతుందే love పోతే పోయిందే
[02:37.83] సరస్సు ఎండి పోతుందే సొగస్సు కరిగిపోతుందే
[02:41.33] మనిషి lifeయే పోతుందే love పోతే పోయిందే
[02:44.58] తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే ఇక శూన్యమెంత బాగుందే
[02:51.58] మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే ఇక మౌనమెంత బాగుందే...
[03:02.08] My love is gone my love is gone
[03:09.15] My love is gone my love is gone
[03:43.15] Honestగుండే పనిలేదే
[03:46.40] The bestగుండే పనిలేదే
[03:49.90] Habits మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే
[03:53.65] Chemistry కలిసే పనిలేదే career మలిచే పనిలేదే
[03:57.15] Care of తెలిపే పనిలేదే caring తో పనిలేదే
[04:00.15] ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు ఇళ్ళలోన మిగులుతారే
[04:07.40] Love చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు historyలోన వెలుగుతాడే
[04:17.65] My love is gone my love is gone
[04:24.90] My love is gone my love is gone
